kcr: తమ తండ్రికి కేటీఆర్, కవిత బర్త్ డే శుభాకాంక్షలు ఇలా తెలిపారు!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా  తనయుడు కేటీఆర్, కూతురు కవిత ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు.‘హ్యాపీ బర్త్ డే డ్యాడ్.. మంచి ఆరోగ్యం, సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నా’ అని తన ట్వీట్ లో పేర్కొన్న కేటీఆర్, తన తండ్రిపై ఓ అద్భుతమైన కవితను పోస్ట్ చేశారు.

 ఇక తనయ కవిత తన ట్వీట్ లో.. ‘డియర్ ఫాదర్!! మీ అడుగుజాడల్లో నడుస్తున్నందుకు గర్వపడుతున్నా & మీ కూతురిగా పుట్టడం నా అదృష్టం’ అంటూ పేర్కొని, తన తండ్రి ఫొటోను పోస్ట్ చేశారు. కాగా, ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా కేసీఆర్ కు తమ శుభాకాంక్షలు తెలిపారు. 
Go Back to Shorts
kcr
KTR
K Kavitha

More Telugu News