01 Thu 21:24 ఆ వ్యాఖ్యలు నా వ్యక్తిగతం. . పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు : టీడీపీ నేత ఆదినారాయణరెడ్డి వివరణ ప్రజాస్వామ్య పద్ధతిలో నా సొంత అభిప్రాయం వ్యక్తం చేశాను సీఎం గారు మాతో అన్న మాటలు కావు ఇవి ఫలానా వ్యాఖ్యలు చెయ్యమని, చెయ్యొద్దని పార్టీ చెప్పదు మరోమారు మీడియాతో మాట్లాడిన ఏపీ మంత్రి ఆదినారాయణ
02 Fri 08:06 వైభవ్ ఇంకా చిన్న పిల్లాడేనన్న బీసీసీఐ.. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్‌కు తల్లిదండ్రులను పంపుతున్న బోర్డు! ఐపీఎల్ లో పరుగుల విధ్వంసం సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు టీమిండియా సీనియర్ జట్టుకు ఎంపిక వయసు చిన్నది కావడంతో విదేశీ టూర్‌కు తల్లిదండ్రులను అనుమతించిన బీసీసీఐ ప్రయాణ, వసతి ఖర్చులన్నీ తామే భరిస్తామని ప్రకటించిన బోర్డు కార్యదర్శి జూన్ చివర్లో ఐర్లాండ్‌తో, జూలైలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడనున్న భారత్
03 Fri 07:57 కర్ణాటకలో బీజేపీకి భారీ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్! కర్ణాటకలో ఖాళీగా ఉన్న 7 ఎమ్మెల్సీ స్థానాలకు నిన్న ఎన్నికలు ఎన్డీఏ కూటమి నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ 5 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ కేవలం 2 స్థానాలకే పరిమితమైన బీజేపీ జేడీఎస్ అభ్యర్థి ఘోర పరాజయం
04 Fri 07:41 ప్రపంచ దేశాలకు ఇరాన్ బంపర్ ఆఫర్.. ‘హర్మూజ్’లో 60 రోజుల పాటు ఉచిత ప్రయాణం! ఒప్పందం ప్రకారం ‘హర్మూజ్’లో రవాణా రుసుములను రద్దు చేసిన ఇరాన్ రాబోయే 60 రోజుల పాటు అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఉచిత ప్రయాణం ఇరాన్ ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనాన్ని అధికారికంగా తొలగించిన అమెరికా పర్షియన్ గల్ఫ్ జలసంధి అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి
05 Fri 07:23 24 వరకు తెలంగాణలో వడగాల్పులు.. ఆ వెంటనే భారీ వర్షాలు కురిసే అవకాశం! మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణ, తూర్పు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాల విస్తరణ ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఆలస్యమైన వర్షాల రాక మొత్తం 741 జిల్లాలలో 400కి పైగా జిల్లాల్లో నమోదైన వర్షపాత లోటు జూన్ 24 వరకు ఉత్తరప్రదేశ్, విదర్భ, తెలంగాణలో కొనసాగనున్న వడగాల్పుల తీవ్రత వచ్చే వారం నుంచి వర్షాలు పుంజుకుని ఖరీఫ్ సాగుకు ఊతం ఇస్తాయన్న ఐఎండీ
06 Fri 07:06 ఇజ్రాయెల్, హిజ్బుల్లా కూడా కాల్పుల విరమణ పాటించాల్సిందే: ట్రంప్ అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం హర్మూజ్ జలసంధిపై అమెరికా నౌకాదళ దిగ్బంధనం ఎత్తివేత ఇజ్రాయెల్, హిజ్బుల్లా దేశాలు కూడా శాంతిని పాటించాలని కోరిన ట్రంప్ ఇరాన్ అణు కార్యక్రమం, ఆంక్షల తొలగింపుపై జరగనున్న తుది చర్చలు
07 Fri 06:48 హైదరాబాద్ ఓఆర్ఆర్ పై షాకింగ్ దృశ్యం.. విలాసవంతమైన స్పోర్ట్స్ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు! ఇటీవల రూ.80 లక్షలతో కారును కొనుగోలు చేసిన టోలిచౌకి నివాసి రింగురోడ్డుపై 11 ఏళ్ల కొడుకు చేతికి స్టీరింగ్ ఇచ్చిన వైనం శంషాబాద్ - గచ్చిబౌలి మధ్య ప్రమాదకర డ్రైవింగ్ రికార్డు చేసిన వాహనదారులు సామాజిక మాధ్యమాలలో వీడియో వైరల్
08 Fri 06:26 డాక్టర్ లేడు.. నర్సే కాన్పు చేసింది!.. బూడిదలో కత్తెర బయటపడటంతో వెలుగులోకి నిజాలు! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యం వైద్యుడు లేకపోవడంతో 20 ఏళ్ల యువతికి నర్సు కాన్పు పుట్టిన వెంటనే శిశువు మృతి, ఆపై రక్తస్రావంతో బాలింత కన్నుమూత అంత్యక్రియల అనంతరం బూడిదను సేకరిస్తుండగా కత్తెర లభ్యం మెడికల్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేసిన అధికారులు
09 Fri 01:18 భారత్-ఫ్రాన్స్ ఫుట్ బాల్ కనెక్షన్... ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు భారత్, ఫ్రాన్స్‌ను ఫుట్‌బాల్ కలుపుతోందన్న ప్రధాని మోదీ పారిస్‌లో 'బొంజౌర్ మోదీ' కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో భేటీ ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఫ్రాన్స్ జట్టుకు శుభాకాంక్షలు జీ7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌లో ప్రధాని పర్యటన
10 Fri 01:17 డిజిటల్ బాటలో తెలంగాణ కేబినెట్.. ఇకపై సమావేశాలు పూర్తిగా పేపర్‌లెస్ తెలంగాణలో పేపర్‌లెస్ కేబినెట్ సమావేశాల ప్రారంభం మంత్రులకు ప్రత్యేక ట్యాబ్‌లు పంపిణీ చేసిన ప్రభుత్వం పారదర్శకత, పాలనా సామర్థ్యం పెంచడమే లక్ష్యం వ్యవస్థ పనితీరును స్వయంగా పరిశీలించిన సీఎం రేవంత్