వాళ్లంతా నికృష్టులు.. నా మనసు ఏడుస్తోంది: మోహన్ బాబు
- పైరసీకి గురైన 'గాయత్రి' మూవీ
- నా మనసు ఏడుస్తోందన్న మోహన్ బాబు
- పైరసీ చేసినవారు, చూసినవారు నికృష్టులు
'గాయత్రి' విషయంలో తన మనసు ఏడుస్తోందని అన్నారు. సినిమా కోసం ఒక నిర్మాతగా ఎనిమిది నెలలు పడ్డ కష్టానికి విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పైరసీకి పాల్పడినవారు పాపం అనుభవిస్తారని శపించారు. ఈ చిత్రంలో మంచు విష్ణు, శ్రియ నటించారు. అతిథి పాత్రలో మోహన్ బాబు కనిపించారు. మదన్ దర్శకత్వం వహించారు.