జగన్ 'రాజీనామా' నిర్ణయంపై ఎంపీ కంభంపాటి హరిబాబు స్పందన
- ఎంపీలకు ప్రజలు ఓటు వేసి, ఐదు సంవత్సరాలు పాలించమని చెప్పారు
- ఎందుకు రాజీనామా చేస్తామంటున్నారు?
- చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు పరుస్తోన్న సమయంలోనే జగన్ ఇటువంటి ప్రకటన చేయడం సరికాదు
ఎంపీలకు ప్రజలు ఓటు వేసి, ఐదు సంవత్సరాలు పాలించమని చెబితే ఎందుకు రాజీనామా చేస్తామంటున్నారని హరిబాబు ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో చట్టంలో పొందుపరిచిన అంశాలను కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న సమయంలోనే జగన్ ఇటువంటి ప్రకటన చేయడం సరికాదని అన్నారు.