సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో నిర్మలా సీతారామన్ పై సుబ్రహ్మణ్య స్వామి ఆగ్రహం
- గత నెల షోపియాన్లో ఆందోళనకారులపై భారత సైన్యం కాల్పులు
- ఆర్మీ ఆఫీసర్ పై రాష్ట్ర ప్రభుత్వం కేసు
- ఈ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర స్టే
జమ్ము కశ్మీర్ లోని షోపియాన్లో భారత సైన్యం కాల్పులు జరిపిన సమయంలో తన కుమారుడు అక్కడ లేడని ఆదిత్య తండ్రి కోర్టుకు తెలిపారు. అతడిపై నమోదైన కేసును కొట్టివేయాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో రెండు వారాల్లో తమ స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.