ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హైదరాబాదులో ఇద్దరు కాలేజీ విద్యార్థినుల అదృశ్యం
    01 Sat 15:40

    హైదరాబాదులో ఇద్దరు కాలేజీ విద్యార్థినుల అదృశ్యం

    • నారాయణగూడలోని రెడ్డి డిగ్రీ కాలేజీలో చదువుతున్న చామంతి, దివ్య
    • నిన్న కాలేజీకి వెళ్లిన విద్యార్థినులు
    • మిస్సింగ్ పై కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు
  • మన బెండకాయకు అమెరికాలో ఎంత రేటో తెలుసా?.. ధర చూసి అవాక్కైన భారతీయుడు!
    02 Sun 10:48

    మన బెండకాయకు అమెరికాలో ఎంత రేటో తెలుసా?.. ధర చూసి అవాక్కైన భారతీయుడు!

    • అమెరికాలో బెండకాయ ధర చూసి అవాక్కైన ఓ భారతీయుడు
    • కిలో బెండకాయలు దాదాపు రూ.7,200 అని వీడియోలో వెల్లడి
    • 85 గ్రాముల ఫ్రైడ్ బెండకాయ స్నాక్ ధర సుమారు రూ.600
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్ 
  • వైభవ్ సూర్యవంశీకి బంపరాఫర్.. యువ కెరటం కోసం బీసీసీఐ కీల‌క‌ నిర్ణయం
    03 Sun 10:17

    వైభవ్ సూర్యవంశీకి బంపరాఫర్.. యువ కెరటం కోసం బీసీసీఐ కీల‌క‌ నిర్ణయం

    • 15 ఏళ్లకే టీమిండియాలోకి వచ్చిన యువ సంచలనం వైభవ్ 
    • ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలకు తల్లిదండ్రులను తీసుకెళ్లేందుకు అనుమతి
    • వారి ప్రయాణ ఖర్చులన్నీ బీసీసీఐయే భరిస్తుందని ప్రకటన
  • పసిడి ప్రియులకు కొంత ఊరట.. వరుసగా మూడో రోజు తగ్గుదల
    04 Sun 10:17

    పసిడి ప్రియులకు కొంత ఊరట.. వరుసగా మూడో రోజు తగ్గుదల

    • వరుసగా మూడో రోజు కూడా తగ్గిన బంగారం ధరలు
    • తులం బంగారం ధర రూ.1.53 లక్షల కంటే దిగువకు పతనం
    • అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా డిమాండ్ తగ్గడమే ప్రధాన కారణం
    • ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి గణనీయంగా దిగివచ్చిన పసిడి
    • బంగారం బాటలోనే వెండి ధరలు కూడా తగ్గుముఖం
  • రూ. 6,000 జీతం నుంచి కోట్ల ఆస్తులు.. ఒడిశాలో ఐటీడీఏ ఇంజనీర్ అవినీతి బాగోతం!
    05 Sun 10:08

    రూ. 6,000 జీతం నుంచి కోట్ల ఆస్తులు.. ఒడిశాలో ఐటీడీఏ ఇంజనీర్ అవినీతి బాగోతం!

    • ఒడిశాలో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్‌పై విజిలెన్స్ దాడులు
    • బ్యాంక్ లాకర్ల నుంచి రూ. 2 కోట్ల నగదు స్వాధీనం
    • 341 గ్రాముల బంగారం, 5 బహుళ అంతస్తుల భవనాలు గుర్తింపు
    • భువనేశ్వర్, బాలాసోర్ పరిసరాల్లో 14 ఖరీదైన ప్లాట్లు
    • రూ. 6,000 జీతంతో చేరి కోట్ల ఆస్తులు కూడబెట్టిన వైనం
  • పనిఒత్తిడితో వీఆర్వో ఆత్మహత్య.. కర్నూలులో కలకలం, విచారణకు ఆదేశం
    06 Sun 09:56

    పనిఒత్తిడితో వీఆర్వో ఆత్మహత్య.. కర్నూలులో కలకలం, విచారణకు ఆదేశం

    • కర్నూలులో గ్రేడ్-2 వీఆర్వో ఆత్మహత్య
    • పని ఒత్తిడి, అధికారుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ
    • ఈ ఘటనపై రెవెన్యూ ఉద్యోగుల నిరసన, కలెక్టరేట్ వద్ద ఆందోళన
    • సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్
  • మోదీ ఇచ్చిన వజ్రాన్ని సొంతం చేసుకోలేకపోయిన జిల్ బైడెన్.. ఆత్మకథలో ఆసక్తికర విషయాల వెల్లడి
    07 Sun 09:49

    మోదీ ఇచ్చిన వజ్రాన్ని సొంతం చేసుకోలేకపోయిన జిల్ బైడెన్.. ఆత్మకథలో ఆసక్తికర విషయాల వెల్లడి

    • ప్రధాని మోదీ బహూకరించిన ల్యాబ్-గ్రోన్ వజ్రంపై జిల్ బైడెన్ ఆసక్తి
    • యూఎస్ నిబంధనల ప్రకారం వజ్రం ప్రభుత్వ సొత్తుగా గుర్తింపు
    • మోదీ చెప్పిన ధర కంటే అమెరికా అధికారులు కట్టిన విలువే ఎక్కువ
    • ధర భారీగా ఉండటంతో సొంతం చేసుకోలేకపోయిన మాజీ ఫస్ట్ లేడీ
    • అధికారిక ఈవెంట్లలో ధరించి, వైట్ హౌస్ వీడాక తిరిగి ప్రభుత్వానికి అప్పగింత
  • మందమర్రి వద్ద బోల్తాపడ్డ టీజీఎస్ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
    08 Sun 09:47

    మందమర్రి వద్ద బోల్తాపడ్డ టీజీఎస్ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం

    • డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపుతప్పిన వాహనం
    • ప్రమాద సమయంలో బస్సులో ఒక్కరే ప్రయాణికుడు
    • ఈ ఘటనలో డ్రైవర్, ప్రయాణికుడికి స్వల్ప గాయాలు
    • ప్రయాణికులు ముందే దిగిపోవడంతో తప్పిన పెను ప్రమాదం
  • విదేశీ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలు కావద్దు.. భారత యువతకు నితిన్ నబిన్ పిలుపు!
    09 Sun 09:37

    విదేశీ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలు కావద్దు.. భారత యువతకు నితిన్ నబిన్ పిలుపు!

    • భారతీయ యువత ఎవరి మాటలకు లొంగబోదన్న నితిన్ నబిన్
    • యవతను ప్రభావితం చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని విమర్శలు
    • దేశ పురోగతి యువత కష్టపడే తత్వంపైనే ఆధారపడి ఉందన్న  బీజేపీ చీఫ్ 
    • దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపు
  • ఎంపీ పదవికి రాజీనామాపై యూసుఫ్ పఠాన్ క్లారిటీ.. ఆ వార్తలన్నీ అవాస్తవమన్న టీఎంసీ నేత
    10 Sun 09:29

    ఎంపీ పదవికి రాజీనామాపై యూసుఫ్ పఠాన్ క్లారిటీ.. ఆ వార్తలన్నీ అవాస్తవమన్న టీఎంసీ నేత

    • ఎంపీ పదవికి రాజీనామా చేయాలని మమతా బెనర్జీ అడిగారన్న వార్తలను ఖండించిన యూసుఫ్ పఠాన్
    • మమతా గానీ, పార్టీలోని మరే ఇతర నేత గానీ తనను సంప్రదించలేదని స్పష్టీకరణ
    • ఈ వదంతుల్లో తన ప్రమేయం లేదంటూ స్పష్టం చేసిన సౌరవ్ గంగూలీ
    • బెర్హంపూర్ స్థానం నుంచి మమతాను పోటీ చేయించడం కోసమే ఈ ఒత్తిడి అని ప్రచారం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV