01 Sat 10:09 చెల్లెలు కవితకు ధన్యవాదాలు!: పవన్ కల్యాణ్ ఏపీ హక్కులపై పార్లమెంటులో మాట్లాడిన కవిత ఏపీకి మద్దతుగా ఉంటామని ప్రకటన ధన్యవాదాలు తెలిపిన పవన్ కల్యాణ్
02 Fri 07:41 ప్రపంచ దేశాలకు ఇరాన్ బంపర్ ఆఫర్.. ‘హర్మూజ్’లో 60 రోజుల పాటు ఉచిత ప్రయాణం! ఒప్పందం ప్రకారం ‘హర్మూజ్’లో రవాణా రుసుములను రద్దు చేసిన ఇరాన్ రాబోయే 60 రోజుల పాటు అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఉచిత ప్రయాణం ఇరాన్ ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనాన్ని అధికారికంగా తొలగించిన అమెరికా పర్షియన్ గల్ఫ్ జలసంధి అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి
03 Fri 07:23 24 వరకు తెలంగాణలో వడగాల్పులు.. ఆ వెంటనే భారీ వర్షాలు కురిసే అవకాశం! మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణ, తూర్పు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాల విస్తరణ ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఆలస్యమైన వర్షాల రాక మొత్తం 741 జిల్లాలలో 400కి పైగా జిల్లాల్లో నమోదైన వర్షపాత లోటు జూన్ 24 వరకు ఉత్తరప్రదేశ్, విదర్భ, తెలంగాణలో కొనసాగనున్న వడగాల్పుల తీవ్రత వచ్చే వారం నుంచి వర్షాలు పుంజుకుని ఖరీఫ్ సాగుకు ఊతం ఇస్తాయన్న ఐఎండీ
04 Fri 07:06 ఇజ్రాయెల్, హిజ్బుల్లా కూడా కాల్పుల విరమణ పాటించాల్సిందే: ట్రంప్ అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం హర్మూజ్ జలసంధిపై అమెరికా నౌకాదళ దిగ్బంధనం ఎత్తివేత ఇజ్రాయెల్, హిజ్బుల్లా దేశాలు కూడా శాంతిని పాటించాలని కోరిన ట్రంప్ ఇరాన్ అణు కార్యక్రమం, ఆంక్షల తొలగింపుపై జరగనున్న తుది చర్చలు
05 Fri 06:48 హైదరాబాద్ ఓఆర్ఆర్ పై షాకింగ్ దృశ్యం.. విలాసవంతమైన స్పోర్ట్స్ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు! ఇటీవల రూ.80 లక్షలతో కారును కొనుగోలు చేసిన టోలిచౌకి నివాసి రింగురోడ్డుపై 11 ఏళ్ల కొడుకు చేతికి స్టీరింగ్ ఇచ్చిన వైనం శంషాబాద్ - గచ్చిబౌలి మధ్య ప్రమాదకర డ్రైవింగ్ రికార్డు చేసిన వాహనదారులు సామాజిక మాధ్యమాలలో వీడియో వైరల్
06 Fri 06:26 డాక్టర్ లేడు.. నర్సే కాన్పు చేసింది!.. బూడిదలో కత్తెర బయటపడటంతో వెలుగులోకి నిజాలు! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యం వైద్యుడు లేకపోవడంతో 20 ఏళ్ల యువతికి నర్సు కాన్పు పుట్టిన వెంటనే శిశువు మృతి, ఆపై రక్తస్రావంతో బాలింత కన్నుమూత అంత్యక్రియల అనంతరం బూడిదను సేకరిస్తుండగా కత్తెర లభ్యం మెడికల్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేసిన అధికారులు
07 Fri 01:18 భారత్-ఫ్రాన్స్ ఫుట్ బాల్ కనెక్షన్... ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు భారత్, ఫ్రాన్స్‌ను ఫుట్‌బాల్ కలుపుతోందన్న ప్రధాని మోదీ పారిస్‌లో 'బొంజౌర్ మోదీ' కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో భేటీ ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఫ్రాన్స్ జట్టుకు శుభాకాంక్షలు జీ7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌లో ప్రధాని పర్యటన
08 Fri 01:17 డిజిటల్ బాటలో తెలంగాణ కేబినెట్.. ఇకపై సమావేశాలు పూర్తిగా పేపర్‌లెస్ తెలంగాణలో పేపర్‌లెస్ కేబినెట్ సమావేశాల ప్రారంభం మంత్రులకు ప్రత్యేక ట్యాబ్‌లు పంపిణీ చేసిన ప్రభుత్వం పారదర్శకత, పాలనా సామర్థ్యం పెంచడమే లక్ష్యం వ్యవస్థ పనితీరును స్వయంగా పరిశీలించిన సీఎం రేవంత్
09 Fri 01:16 విజయవాడ కస్టడీ డెత్: సీబీఐ విచారణ జరిపించాలి: వై.ఎస్. జగన్ విజయవాడ కస్టడీ డెత్ కేసుపై సీబీఐ విచారణకు జగన్ డిమాండ్ మే 9 నుంచి అదృశ్యమైన యువకుడు సాయికృష్ణ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వ తీరుపై విమర్శలు
10 Fri 01:16 లిక్కర్ స్కామ్: మాజీ మంత్రి కారుమూరి కుమారుడికి 14 రోజుల రిమాండ్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ సునీల్‌ను అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన ఈడీ రూ.28 కోట్ల కిక్‌బ్యాకులు పొందినట్లు ఈడీ ఆరోపణ ఈ స్కామ్ వల్ల ప్రభుత్వానికి రూ.195 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా