రాజీనామా చేస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నా: కేటీఆర్

షార్ట్స్‌లో చూడండి
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాననే మాటకు కట్టుబడి ఉన్నానని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సవాల్ కు సిద్ధంగా ఉండాలని, కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి ఆయన తప్పుకుంటారా? అంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు వస్తాయని ఇష్టానుసారం మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని అన్నారు. 
Go Back to Shorts
KTR
utham kumar reddy

More Telugu News