• కార్తీ షూటింగును తనయుడితో కలిసి చూసిన సూర్య
    Thu 12:51

    కార్తీ షూటింగును తనయుడితో కలిసి చూసిన సూర్య

    • సూర్య నిర్మాణంలో 'కడైకుట్టి సింగం'
    • కథానాయకుడిగా కార్తీ 
    • ఆయన సరసన సాయేష సైగల్
  • జనసేన ఎమ్మెల్యే బాలరాజుకు సైబర్ షాక్ .. ఫేక్ లింక్‌తో బ్యాంక్ ఖాతా నుంచి భారీగా నగదు మాయం
    Sun 10:07

    జనసేన ఎమ్మెల్యే బాలరాజుకు సైబర్ షాక్ .. ఫేక్ లింక్‌తో బ్యాంక్ ఖాతా నుంచి భారీగా నగదు మాయం

    • ఫేక్ ఆర్టీఏ చలానా లింక్ క్లిక్ చేయడంతో మోసపోయిన ఎమ్మెల్యే
    • బ్యాంకు ఖాతా నుంచి రూ.12లక్షలు మాయం
    • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే 
  • గల్ఫ్‌లో కీలక పరిణామం.. అణు సబ్‌మెరైన్‌ను మోహరించిన బ్రిటన్
    Sun 10:06

    గల్ఫ్‌లో కీలక పరిణామం.. అణు సబ్‌మెరైన్‌ను మోహరించిన బ్రిటన్

    • ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నడుమ బ్రిటన్ కీలక నిర్ణయం
    • అరేబియా సముద్రంలోకి అణు జలాంతర్గామిని పంపిన యూకే
    • వాణిజ్య నౌకల రక్షణే లక్ష్యమంటున్న బ్రిటన్ ప్రభుత్వం
    • బ్రిటన్ చర్యను తీవ్రంగా ఖండించిన ఇరాన్, రష్యా
  • ‘లిటిల్ ఇండియా’ డిమోనాపై విరుచుకుపడిన ఇరాన్.. విఫలమైన ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ
    Sun 09:54

    ‘లిటిల్ ఇండియా’ డిమోనాపై విరుచుకుపడిన ఇరాన్.. విఫలమైన ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ

    • ఇజ్రాయెల్‌లోని డిమోనా నగరంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల దాడి
    • ఈ ఘటనలో 100 మందికి పైగా గాయాలు, పలువురు చిన్నారులు
    • ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో విఫలమైన ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ
    • 48 గంటల్లో వెనక్కి తగ్గకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
    • డిమోనా అణు కేంద్రానికి ముప్పు లేదని తెలిపిన ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ
  • ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్: కోహ్లీ అరుదైన రికార్డు.. ఇప్పటివరకు విజేతలు వీరే!
    Sun 09:50

    ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్: కోహ్లీ అరుదైన రికార్డు.. ఇప్పటివరకు విజేతలు వీరే!

    • ఈ నెల‌ 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్
    • ఒకే సీజన్‌లో 973 పరుగులతో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు
    • అత్యధికంగా మూడుసార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచిన డేవిడ్ వార్నర్
  • ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ.. ఏపీకే ఫైల్స్‌పై ఏపీ డీజీపీ తీవ్ర హెచ్చరిక
    Sun 09:43

    ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ.. ఏపీకే ఫైల్స్‌పై ఏపీ డీజీపీ తీవ్ర హెచ్చరిక

    • గ్యాస్ కేవైసీ, ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు ఫైల్స్ పంపుతున్నారన్న డీజీపీ
    • వాట్సాప్, టెలిగ్రామ్‌లలో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచన
    • డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులకు భయపడవద్దని భరోసా
    • మోసపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి
  • పంజాబ్‌లో అధికారి ఆత్మహత్య.. ‘ఆప్’ మంత్రిపై కేసు!
    Sun 09:40

    పంజాబ్‌లో అధికారి ఆత్మహత్య.. ‘ఆప్’ మంత్రిపై కేసు!

    • పంజాబ్‌లో మంత్రి వేధింపులతో సీనియర్ అధికారి ఆత్మహత్య
    • సూసైడ్ నోట్ ఆధారంగా మంత్రిపై కేసు నమోదు చేసిన పోలీసులు
    • మంత్రిని బర్తరఫ్ చేయాలని ప్రతిపక్షాల ఆందోళన
    • ఘటనపై సీఎం భగవంత్ మాన్ సీరియస్
  • తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు మృతి
    Sun 09:33

    తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు మృతి

    • దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం
    • రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి
    • మరో నలుగురికి గాయాలు
  • ఇరాన్‌పై జీ7 దేశాల కన్నెర్ర.. అణ్వాయుధాలు సమకూర్చుకోవద్దని వార్నింగ్
    Sun 09:27

    ఇరాన్‌పై జీ7 దేశాల కన్నెర్ర.. అణ్వాయుధాలు సమకూర్చుకోవద్దని వార్నింగ్

    • పశ్చిమాసియాలో ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీ7 దేశాలు
    • పౌరులు, మౌలిక వసతులపై దాడులు వెంటనే ఆపాలని డిమాండ్
    • ఇరాన్ చర్యలు ప్రపంచ భద్రతకు ముప్పు అని హెచ్చరిక
    • అణ్వాయుధాలు పొందవద్దని, క్షిపణి కార్యక్రమాన్ని నిలిపివేయాలని సూచన
  • పాక్ ప్లేయర్‌ను కొంటే ఉగ్రవాదానికి సాయమే.. తనపై విమర్శలకు గవాస్కర్ గ‌ట్టి కౌంటర్
    Sun 09:22

    పాక్ ప్లేయర్‌ను కొంటే ఉగ్రవాదానికి సాయమే.. తనపై విమర్శలకు గవాస్కర్ గ‌ట్టి కౌంటర్

    • పాక్ ప్లేయర్‌ను కొనుగోలు చేయడంపై గవాస్కర్ వ్యాఖ్యలతో వివాదం 
    • భారత సంస్థలు పాక్ ప్లేయర్లకు చెల్లించడం ఉగ్రవాదానికి సాయమేనని వ్యాఖ్య
    • పాక్ షోలలో పాల్గొనడంపై తనను ప్రశ్నించిన విమర్శకులకు గట్టి సమాధానం
    • ఐసీసీ ఆదాయం అన్ని దేశాలకు వెళుతుంది, అది వేరని స్పష్టీక‌ర‌ణ‌
    • భారతీయులు పాకిస్థానీలకు చెల్లింపులు ఆపాలని ఆకాంక్ష