Niharika: సీతాకోకచిలుకను వదిలిన నిహారిక... సొషల్ మీడియాలో వైరల్ వీడియో!
మెగా హీరోయిన్ నిహారిక సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో పోస్టు చేసింది. తను నడిరోడ్డుపై నిలబడి సీతాకోక చిలుకను గాల్లోకి వదిలేస్తున్న వీడియోను నిహారిక పోస్టు చేసింది. ఆ వీడియో మెగా అభిమానులను అలరిస్తోంది. 16 సెకన్ల నిడివి గల ఈ వీడియో వైరల్ గా మారింది.