Pawan Kalyan: కదిరిలో పవన్ కల్యాణ్ పర్యటన చిత్రమాలిక!

షార్ట్స్‌లో చూడండి
అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో రోజు పర్యటన ఈరోజు కొనసాగింది. పర్యటనలో భాగంగా కదిరిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కదిరిలో సమస్యలపై మహిళలతో ఇష్టాగోష్ఠిగా ఆయన మాట్లాడారు. అనంతరం, కదిరి నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కల్యాణ్ కదిరి పర్యటనకు సంబంధించిన కొన్ని చిత్రాలు..  
Go Back to Shorts
Pawan Kalyan
Anantapur District

More Telugu News