Wed 15:25 దాణా స్కాం మూడో కేసులో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష! దాణా స్కాం మూడో కేసులో వెలువడిన తీర్పు లాలూ, మిశ్రాలకు జైలు శిక్ష, జరిమానా దారి మళ్లిన రూ. 33.67 కోట్లు Read full story
Thu 16:53 బిందీ ధరించడానికి అనుమతిలేదని ప్రచారం... స్పందించిన లెన్స్‌కార్ట్ సీఈవో బిందీ, తిలకం పెట్టుకోవడానికి లెన్స్ కార్ట్‌లో అనుమతి లేదని ప్రచారం లెన్స్ కార్ట్ సిబ్బందికి గైడ్ లైన్స్ పేరిట నెట్టింట ప్రచారం సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోందన్న సీఈవో Read full story
Thu 16:40 8వ పే కమిషన్ ముందు కీలక ప్రతిపాదన... ఉద్యోగుల కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.69,000కు పెంపు! 8వ పే కమిషన్ ముందు ఉద్యోగ సంఘాల కీలక ప్రతిపాదనలు కనీస వేతనాన్ని రూ.18,000 నుంచి రూ.69,000కు పెంచాలని డిమాండ్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.833గా నిర్ణయించాలని సూచన కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లపై దీని ప్రభావం 2025 నవంబర్ నుంచి 18 నెలల్లో కమిషన్ నివేదిక అంచనా Read full story
Thu 16:32 డీలిమిటేషన్ తో నష్టం ఉండదు... మీకు బ్లాంక్ చెక్ ఇస్తున్నా: లోక్ సభలో ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్‌లో వివక్ష ఉండదని ప్రధాని హామీ ఉత్తర, దక్షిణ రాష్ట్రాలనే తేడా లేకుండా న్యాయం చేస్తామని ప్రకటన ఈ అంశంపై రాజకీయం చేయవద్దని విపక్షాలకు సూచన మహిళా రిజర్వేషన్ల క్రెడిట్ మీరే తీసుకోవచ్చని విపక్షాలకు ఆఫర్ 2029 నాటికి కోటాను అమలు చేయకపోతే మహిళలను ఒప్పించలేమని వ్యాఖ్య Read full story
Thu 16:32 ఒక మంత్రికి '10 పర్సెంట్ మంత్రి' అనే పేరుంది: మోత్కుపల్లి అవినీతి మంత్రిపై రేవంత్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న మోత్కుపల్లి సీఎం ఒక్కడే కష్టపడితే సరిపోదని వ్యాఖ్య రేవంత్ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉందన్న మోత్కుపల్లి Read full story
Thu 16:14 చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి... స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు గరిష్ఠాల వద్ద నిలవలేక స్వల్ప నష్టాల్లో ముగిసిన సూచీలు బ్యాంకింగ్, ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడితో తగ్గిన మార్కెట్లు సూచీలు నష్టపోయినా లాభపడిన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు నిఫ్టీకి 24,300 పాయింట్ల వద్ద కీలక నిరోధం అంటున్న నిపుణులు అమెరికా-ఇరాన్ చర్చల నేపథ్యంలో అప్రమత్తంగా ఇన్వెస్టర్లు Read full story
Thu 16:09 ఎమ్మెల్యే తమ్ముడైనంత మాత్రాన పదవులు రావు: కోటంరెడ్డి నెల్లూరు రూరల్ లో రూ. 650 కోట్లతో అభివృద్ది పనులు జరుగుతున్నాయన్న కోటంరెడ్డి టీడీపీలో సామాన్యులకు కూడా ఉన్నత పదవులు దక్కుతాయని వ్యాఖ్య కష్టపడితో పార్టీలో గుర్తింపు ఉంటుందన్న కోటంరెడ్డి Read full story
Thu 16:00 మహిళా బిల్లుతో దేశ రాజకీయాల దిశ, దశ మారతాయి: ప్రధాని మోదీ లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం బిల్లుపై మూజువాణి ఓటింగ్‌ను వ్యతిరేకించి డివిజన్‌కు పట్టుబట్టిన విపక్షాలు ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 251, వ్యతిరేకంగా 185 ఓట్లు బిల్లును రాజకీయ కోణంలో చూడవద్దని పార్టీలకు ప్రధాని విజ్ఞప్తి Read full story
Thu 15:52 ప్రపంచ శాంతికి ఎదురయ్యే సవాళ్ల పరిష్కారానికి కృషి చేయాలి: ప్రధాని మోదీ పిలుపు అంతర్జాతీయ సంస్థలకు ప్రధాని మోదీ సూచన పశ్చిమాసియా, ఉక్రెయిన్‌లలో సుస్థిర, సుదీర్ఘ శాంతి కొనసాగాలన్న మోదీ ఆస్ట్రియా ఛాన్సెలర్‌తో కలిసి ప్రెస్ మీట్‌లో పాల్గొన్న మోదీ Read full story
Thu 15:49 నారా లోకేశ్ ఒక సైనికుడిలా ముందడుగు వేసి, కేడర్‌లో భరోసా నింపారు: గొట్టిపాటి రవి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా లోకేశ్ వెనకడుగు వేయలేదన్న గొట్టిపాటి ఒంగోలు మహానాడు విజయం వెనుక లోకేశ్ ఉన్నారని వ్యాఖ్య రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని ప్రశంస Read full story