actress bhavana wedding: భావన పెళ్లి వీడియో అదిరిపోయింది... మీరూ చూడండి!

  • దర్శకుడు నవీన్ ను పెళ్లాడిన భావన
  • మలయాళ చిత్రపరిశ్రమ మొత్తం హాజరు
  • యూట్యూబ్ లో వైరల్ అవుతున్న వీడియో
తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో నటించిన హీరోయిన్ భావన కన్నడ సినీ దర్శకుడు నవీన్ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహానికి మలయాళ సినీ పరిశ్రమ మొత్తం హాజరయింది. మమ్ముట్టి, మంజు వారియర్, పృథ్విరాజ్, టోవినో థామస్ తదితర ప్రముఖులు పెళ్లికి వచ్చి, నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా పెళ్లి, రిసెప్షన్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను నాలుగున్నర నిమిషాల వీడియోగా రూపొందించి యూట్యూబ్ లో పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.
actress bhavana wedding
bhavana marriage video

More Telugu News