Tue 16:20 కరణ్ జొహార్ ను కిడ్నాపర్ల నుంచి కాపాడే పాత్రలో రానా! 'వెల్ కం టు న్యూయార్క్' సినిమాలో సన్నివేశం డ్యూయల్ రోల్ పోషిస్తున్న కరణ్ జొహార్ ఫిబ్రవరి 23న విడుదల Read full story
Fri 17:29 కడప జిల్లాలో ఇంటర్ విద్యార్థిని గొంతుకోసి చంపిన యువకుడు కడప జిల్లా ఖాజీపేటలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి గొంతు కోసి చంపిన యువకుడు సోషల్ మీడియా పోస్టుల విషయంలో గతంలో గొడవ జరిగినట్లు ఆరోపణ నిందితుడు వెంకటేశ్‌ను అరెస్టు చేసి విచారిస్తున్న పోలీసులు Read full story
Fri 17:28 భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి మోదీకి ఆహ్వానం! తుది దశకు చేరుకున్న భోగాపురం విమానాశ్రయం పనులు మోదీకి నాలుగు తేదీలను సూచించిన ఏపీ ప్రభుత్వం ఈ విమానాశ్రయంతో మారిపోనున్న ఉత్తరాంధ్ర రూపురేఖలు Read full story
Fri 17:06 లొంగిపోయిన 42 మంది మావోయిస్టులు.. కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ డీజీపీ లొంగిపోయిన వారిలో బెటాలియన్ డిప్యూటీ కమాండర్ స్థాయి నేత కేశాలు ఏడాదిన్నర కాలంలో 763 మంది మావోయిస్టులు లొంగిపోయారన్న డీజేపీ తెలంగాణలో నలుగురు మావోయిస్టులు మాత్రమే మిగిలిపోయారని వెల్లడి వారు కూడా లొంగిపోవాలని పిలుపు Read full story
Fri 16:56 మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఇంకో సారి రిపీట్ కాకూడదంటూ హెచ్చరిక మూడు గంటల పాటు కొనసాగిన కేబినెట్ సమావేశం సమావేశానంతరం మంత్రులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ ప్రభుత్వ సమాచారం లీక్ అవుతుండటంపై సీఎం సీరియస్ మరోసారి రిపీట్ అయితే మంత్రులను బాధ్యులను చేస్తానంటూ వార్నింగ్ గతంలో ఇలాంటి లీకుల వల్లే కేబినెట్‌ను ఎన్టీఆర్ రద్దు చేశారని గుర్తు చేసిన వైనం Read full story
Fri 16:54 'జన నాయగన్' లీక్... "ఇంట్లోనైనా ఈలలు వేస్తాం" అంటూ విజయ్ కి మద్దతుగా విశాల్ ట్వీట్ విజయ్ 'జన నాయగన్' చిత్ర ఫుటేజ్ ఆన్‌లైన్‌లో లీక్ లీకేజీపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నటుడు విశాల్ ఎంత కష్టపడినా ఫలితం బూడిదలో పోసిన పన్నీరైందని వ్యాఖ్య ఓటీటీలో రిలీజ్ చేసినా చూస్తామని విజయ్‌కు మద్దతు సెన్సార్ బోర్డుకు వారి కారణాలు వారికి ఉంటాయంటూ పరోక్ష వ్యాఖ్యలు Read full story
Fri 16:52 రాయలసీమ ప్రాజెక్టులపై చంద్రబాబు వివక్ష: అనంతపురం జిల్లా వైసీపీ నేతల ధ్వజం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అనంతపురంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఈ ప్రాజెక్టును ఆపివేయడం వెనుక కుట్ర ఉందన్న అనంత వెంకటరామిరెడ్డి ప్రాజెక్టును నిలిపివేయడం దుర్మార్గమన్న శైలజానాథ్ Read full story
Fri 16:34 కేసీఆర్‌ను కలిసిన జీవన్ రెడ్డి.. ‘దేవుడే నన్ను పంపాడు’ అంటూ భావోద్వేగం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన జీవన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించిన కేటీఆర్ తదితరులు ప్రస్తుత తరుణంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం ఉందన్న జీవన్ రెడ్డి Read full story
Fri 16:33 వాంఖడేలో రవిశాస్త్రి పేరుతో స్టాండ్... ఇదే నా కర్మభూమి అంటూ భావోద్వేగం వాంఖడే స్టేడియంలో రవిశాస్త్రికి అరుదైన గౌరవం ఆయన పేరుతో ఓ స్టాండ్‌ను ఏర్పాటు చేసిన ముంబై క్రికెట్ అసోసియేషన్ వాంఖడే తన కర్మభూమి అని భావోద్వేగానికి గురైన శాస్త్రి దిలీప్ సర్దేశాయ్, ఏక్‌నాథ్ సోల్కర్, డయానా ఎడుల్జీల పేర్లతో గేట్లు ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, క్రికెట్ ప్రముఖులు హాజరు Read full story
Fri 16:23 ఒంట్లో వేడిని తగ్గించేందుకు చిన్న చిట్కా ఇదిగో! శరీరంలో వేడి, కాళ్ల మంటలతో బాధపడేవారికి సులభమైన చిట్కా రాత్రి పడుకునే ముందు అరికాళ్లకు నూనెతో మసాజ్ ఆముదం లేదా కొబ్బరి నూనె వాడితే మంచి ఫలితం ఒంట్లోని వేడిని లాగి, సుఖమైన నిద్రకు సహకరిస్తుంది Read full story