01 Tue 13:27 బీసీసీఐ మీద ఫ్రాంచైజీల అసంతృప్తి.. ఐపీఎల్ మ్యాచ్‌ల ఆరంభ వేళలు మార్చడమే కారణం బీసీసీఐ తమతో చర్చించలేదని అసహనం ఒప్పందంలో వెల్లడించలేదని వ్యాఖ్య తాము కూడా మీడియా ద్వారానే తెలుసుకోవాల్సి వచ్చిందని వెల్లడి
02 Fri 17:53 యాక్సెంచర్ దెబ్బ.. కుప్పకూలిన ఐటీ షేర్లు, భారీ నష్టాల్లో మార్కెట్లు యాక్సెంచర్ బలహీన అంచనాలతో భారీగా పతనమైన ఐటీ షేర్లు 608 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 155 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ ట్రెండ్‌కు భిన్నంగా లాభాల్లో ముగిసిన మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు డాలర్‌తో పోలిస్తే 7 పైసలు బలపడి 94.31 వద్ద స్థిరపడిన రూపాయి
03 Fri 17:46 చెవుల్లో హోరు వినిపిస్తోందా? నిర్లక్ష్యం చేయొద్దు! చుట్టూ శబ్దం లేకపోయినా చెవిలో హోరు రావడం టిన్నిటస్ లక్షణం చెవిలోని సున్నితమైన కేశ కణాలు దెబ్బతినడమే దీనికి కారణం అధిక శబ్దాలు, ఒత్తిడి, బీపీ వంటివి ఈ సమస్యను పెంచుతాయి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించాలి
04 Fri 17:35 రామమందిరంలో ఏం జరుగుతోంది?.. నిర్వహణపై మిశ్రా సంచలన వ్యాఖ్యలు రామమందిర విరాళాల వివాదం నిర్వహణ వ్యవస్థపై నృపేంద్ర మిశ్రా ఆందోళన మొత్తం యంత్రాంగాన్ని మార్చాలని సూచన విరాళాల లెక్కల్లో లోపాల ఆరోపణ పర్యవేక్షణ బలహీనంగా ఉందన్న మిశ్రా
05 Fri 17:31 టవర్లు అవసరం లేకుండా ఇంటర్నెట్.. జియో భారీ ప్రాజెక్టు సిద్ధం! శాటిలైట్ నెట్‌వర్క్‌పై జియో దృష్టి ఆకాశ్ అంబానీ కీలక ప్రకటన భారత్‌కు సొంత ఎల్‌ఈఓ వ్యవస్థ లక్ష్యం దూర ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించే అవకాశం ప్రాజెక్టు గడువు ఇంకా ప్రకటించలేదు
06 Fri 17:26 రాహుల్ పీఎం, రేవంత్ మరోసారి సీఎం కావడం ఖాయం: కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్ లో ఘనంగా రాహుల్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి భారీ కేక్ కట్ చేసిన కడియం శ్రీహరి కేసీఆర్ కు ప్రజలు ఎలాంటి గుణపాఠం చెప్పారో అందరం చూశామని వ్యాఖ్య మోద ప్రభుత్వానికి కూడా అదే రీతిలో బుద్ధి చెబుతారన్న శ్రీహరి
07 Fri 17:21 బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయి.. మాకు ఇగోలు లేవు: కోల్‌కతాలో నారా లోకేశ్ కోల్‌కతాలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సులో లోకేశ్ కీలక ప్రసంగం స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాలతో ఏపీ ముందుకు వెళ్తోందని వెల్లడి రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని పెట్టుబడిదారులకు ఆహ్వానం సంస్కరణల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో ఉందని వివరణ
08 Fri 17:06 జియో ఏఐ సేవలు: క్యాబ్ బుక్ చేస్తుంది.. స్కోర్ చెబుతుంది.. డాక్టర్ అపాయింట్‌మెంట్ గుర్తుచేస్తుంది! జియో నుంచి కొత్త ఏఐ సేవలు ‘హే జియో’ అనే పిలుపుతో కాల్ ఏజెంట్ యాక్టివేట్ కాల్ ట్రాన్స్‌క్రిప్షన్, సమ్మరీ క్యాబ్, ఫుడ్ బుకింగ్ సదుపాయం మైజియో యాప్‌కు ఏఐ రూపం
09 Fri 17:00 మూసీ రివర్ ఫ్రంట్ కు కేంద్రం అనుమతి.. ధన్యవాదాలు తెలిపిన రేవంత్ రెడ్డి రక్షణ శాఖ భూములు వినియోగించుకునేందుకు కేంద్రం అనుమతి 83.81 ఎకరాల డిఫెన్స్ భూమి వినియోగించుకోవడానికి క్లియరెన్స్ ఇచ్చిన కేంద్రం వేగవంతం కానున్న మూసీ ఫేజ్-1 పనులు
10 Fri 16:44 వేల్స్ తీరానికి కొట్టుకొచ్చిన అందమైన జీవులు.. ముట్టుకోవద్దని హెచ్చరిక వేల్స్ తీరానికి వందలాదిగా కొట్టుకొచ్చిన నీలిరంగు సముద్ర జీవులు వీటిని 'బై-ది-విండ్ సెయిలర్స్' అని పిలుస్తారని వెల్లడి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వీటి అందం అందంగా ఉన్నా ముట్టుకోవద్దని నిపుణుల హెచ్చరిక