సాయిధరమ్ తేజ్ 'ఇంటెలిజెంట్' రిలీజ్ డేట్ ఖరారు!
- వినాయక్ దర్శకత్వంలో తేజు
- టైటిల్ గా 'ఇంటెలిజెంట్'
- వచ్చేనెల 9వ తేదీన విడుదల
ఈ పాటతో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పార్టు మొత్తం పూర్తవుతుందని అన్నారు. సాయిధరమ్ తేజ్ యాక్షన్ .. లావణ్య త్రిపాఠి గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నామని అన్నారు. కొంతకాలంగా సరైన హిట్ లేక డీలాపడిపోయిన సాయిధరమ్ తేజ్ కి, ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందేమో చూడాలి.