ఉత్కంఠను రేపుతోన్న 'టిక్ టిక్ టిక్' ట్రైలర్
- తెలుగులోకి 'టిక్ టిక్ టిక్'
- హీరోగా జయం రవి
- అంచనాలను పెంచుతోన్న ట్రైలర్
ఈ సినిమా భారీతనానికి ఈ ట్రైలర్ అద్దం పడుతోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన యాక్షన్ .. ఎమోషన్స్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. అద్భుతమైన ఫోటోగ్రఫీ ఆశ్చర్యచకితులను చేసేలావుంది. ఉత్కంఠను రేకెత్తించేలా ... అంచనాలను పెంచేలా ఈ ట్రైలర్ కట్ చేసిన తీరు బాగుంది. ఈనెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.