Fri 16:28 'కత్తి మహేశ్ పై కోడిగుడ్లు విసిరింది మేమే!' అంటూ.. టీవీ స్టూడియోకి వచ్చిన ఇద్దరు యువకులు! కోడిగుడ్లు విసిరింది మేమే నంటూ ‘టీవీ9’ స్టూడియోకి వెళ్లిన ఇధ్దరు యువకులు పవన్ కల్యాణ్ పై కత్తి మహేశ్ వ్యాఖ్యలను భరించలేకపోయాం మా నిరసన తెలిపేందుకే ఇలా చేశామంటున్న యువకులు Read full story
Fri 10:06 రామసేతు మార్గంలో అద్భుతం.. శ్రీలంక నుంచి భారత్‌కు ఈదిన బెంగళూరు జంట.. వీడియో ఇదిగో! బెంగళూరు దంపతుల సాహసయాత్ర శ్రీలంక నుంచి భారత్‌కు రామసేతు మార్గంలో ఈత 10 గంటల 45 నిమిషాల్లో లక్ష్యాన్ని పూర్తి చేసిన జంట తీవ్రమైన అలలు, అలసటను జయించి విజయం భారత్-శ్రీలంక సాంస్కృతిక బంధానికి ప్రతీకగా ఈ ప్రయత్నం Read full story
Fri 10:04 ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు కొత్త నిబంధన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక సంస్కరణ పదో తరగతి మెమో, ఆధార్‌లో పేరు కచ్చితంగా సరిపోలాలని నిబంధన ఎస్సీలతో పాటు ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కూడా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజులు ఆధార్‌లో తప్పులుంటే సరిచేసుకోవాలని విద్యార్థులకు అధికారుల సూచన దరఖాస్తుకు ఆధార్-మొబైల్, ఆధార్-బ్యాంక్ ఖాతా అనుసంధానం తప్పనిసరి Read full story
Fri 09:59 అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం ప్రారంభ ట్రేడింగ్‌లో 500 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్ భగ్గుమన్న ముడి చమురు ధరలు.. భారీగా పెరిగిన బ్రెంట్ క్రూడ్ బ్యాంకింగ్, ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి.. ఐటీ, ఫార్మాకు లాభాలు Read full story
Fri 09:51 పనిలో సీరియస్.. లైఫ్‌లో రిలాక్స్: డచ్ కల్చర్‌పై భారతీయ యువతి వీడియో వైరల్ నెదర్లాండ్స్ పని సంస్కృతిపై భారతీయ యువతి అదితి వీడియో వైరల్ వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు డచ్ ప్రజలు అధిక ప్రాధాన్యత ఇస్తారని వెల్లడి పనివేళల్లో పూర్తి ఏకాగ్రతతో ఉంటారని, ఆ తర్వాత పూర్తిగా డిస్‌కనెక్ట్ అవుతారని వివరణ ఈ విధానం తనను వ్యక్తిగా మార్చివేసిందని తెలిపిన అదితి Read full story
Fri 09:43 తమిళనాడులో ఉత్కంఠ.. ప్రభుత్వ ఏర్పాటుపై పళనిస్వామి ధీమా! తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామంటున్న పళనిస్వామి పుదుచ్చేరి రిసార్ట్‌లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల క్యాంప్ విజయ్ పార్టీకి మద్దతిచ్చిన కాంగ్రెస్‌పై డీఎంకే ఆగ్రహం స్థిర ప్రభుత్వం కోసం స్టాలిన్‌కు పూర్తి అధికారాలు కట్టబెట్టిన డీఎంకే Read full story
Fri 09:40 ఎన్నారై మోసం కేసు.. నటి అషురెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తనపై నమోదైన కేసులో దర్యాప్తు నిలిపివేయాలని కోరిన అషురెడ్డి దర్యాప్తు నిలిపివేతకు, కఠిన చర్యల నుంచి మినహాయింపునకు నిరాకరణ పెళ్లి పేరుతో రూ.10.5 కోట్లు వసూలు చేశారంటూ ఆరోపణలు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ జూన్ 9కి వాయిదా Read full story
Fri 09:36 టీమిండియా టీ20 కెప్టెన్సీ మార్పు.. పగ్గాలు శ్రేయస్‌కు అప్పగించే ఛాన్స్! టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్‌ను తప్పించే యోచనలో బీసీసీఐ బ్యాట్స్‌మెన్‌గా సూర్య విఫలమవడమే ప్రధాన కారణంగా ప్రచారం 2026 వరల్డ్ కప్ గెలిపించినా.. నాకౌట్ మ్యాచ్‌లలో విఫలమైన సూర్య 2028 టీ20 వరల్డ్ కప్, ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు Read full story
Fri 09:23 'వందేమాతరం'పై భగ్గుమన్న ఓవైసీ.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ ‘వందేమాతరం’కు జాతీయ గీతంతో సమాన హోదా కేంద్ర కేబినెట్ నిర్ణయంపై ఓవైసీ తీవ్ర అభ్యంతరం అది ఒక దేవతను కీర్తించే పాట అని వ్యాఖ్య ఓవైసీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన తెలంగాణ బీజేపీ మతపరమైన రాజకీయాల కోసమే వ్యతిరేకత అని విమర్శ Read full story
Fri 08:48 విజయ్ టీవీకే కాకుండా మరే ప్రభుత్వం ఏర్పడినా ప్రజలు అంగీకరించరు: విశాల్ తమిళనాడులో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినా ప్రభుత్వ ఏర్పాటుకు దూరంగా విజయ్ పార్టీ డీఎంకే-అన్నాడీఎంకే పొత్తు వార్తలపై నటుడు విశాల్ అసంతృప్తి, విజయ్‌కు మద్దతు డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తమ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారని టీవీకే హెచ్చరిక 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు చూపాలని విజయ్‌కు స్పష్టం చేసిన గవర్నర్ Read full story