ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పాకిస్థాన్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న భగత్ సింగ్!
    Fri 10:10

    పాకిస్థాన్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న భగత్ సింగ్!

    • భగత్ సింగ్ ను నిషాన్ ఏ హైదర్ తో సత్కరించాలంటూ డిమాండ్
    • జిన్నా కన్నా భగత్ సింగే గొప్ప వ్యక్తి
    • అభ్యంతరం వ్యక్తం చేసిన హఫీజ్ సయీద్
    Read full story
  • రేణు దేశాయ్‌పై అసభ్యకర కామెంట్.. గుంటూరు వ్యక్తి అరెస్ట్
    Thu 08:05

    రేణు దేశాయ్‌పై అసభ్యకర కామెంట్.. గుంటూరు వ్యక్తి అరెస్ట్

    • ఆన్‌లైన్ వేధింపులపై ఇటీవల ఫిర్యాదు చేసిన రేణు దేశాయ్
    • చెన్నయ్య రుంజాలను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు
    • సోషల్ మీడియాలో బాధ్యతగా ఉండాలంటూ పోలీసుల హెచ్చరిక
    Read full story
  • మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు... ప్రారంభమైన పోలింగ్
    Thu 07:57

    మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు... ప్రారంభమైన పోలింగ్

    • అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
    • ఎన్డీఏ, ఇండియా కూటములకు ప్రతిష్ఠాత్మకంగా మారిన పోరు
    • అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య ప్రధాన పోటీ
    • కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు
    • పుదుచ్చేరిలో బరిలోకి దిగిన నటుడు విజయ్ పార్టీ
    Read full story
  • సీఎం చంద్రబాబుతో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ.. కీలక సమస్యలపై వినతి
    Thu 07:50

    సీఎం చంద్రబాబుతో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ.. కీలక సమస్యలపై వినతి

    • హోంగార్డుల అంతర్రాష్ట్ర బదిలీలపై సీఎంకు వినతి
    • తమిళనాడు మత్స్యకారుల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న ఏపీ జాలర్లు
    • సీనియర్ సిటిజన్ కార్డులను ఆసుపత్రులు తిరస్కరిస్తున్నాయని ప్రస్తావన
    • సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ
    Read full story
  • చమురు నౌకలకు క్రిప్టో టోల్.. హర్మూజ్‌పై పట్టు బిగిస్తున్న ఇరాన్
    Thu 07:44

    చమురు నౌకలకు క్రిప్టో టోల్.. హర్మూజ్‌పై పట్టు బిగిస్తున్న ఇరాన్

    • హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై టోల్ విధించనున్న ఇరాన్
    • బ్యారెల్‌కు ఒక డాలర్ చొప్పున క్రిప్టోకరెన్సీలో చెల్లింపులకు ప్లాన్
    • అనుమతి లేకుండా ప్రవేశిస్తే సైనిక చర్య తప్పదని హెచ్చరిక
    • ఇరాన్ టోల్ ప్రతిపాదనను తిరస్కరించిన ఒమన్
    Read full story
  • ముగిసిన జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు... ఈ నెల 20 నాటికి ఫలితాలు!
    Thu 07:30

    ముగిసిన జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు... ఈ నెల 20 నాటికి ఫలితాలు!

    • ఏప్రిల్ 20న పేపర్ 1 ఫలితాలు విడుదల చేయనున్న ఎన్టీఏ
    • దేశవ్యాప్తంగా 11.23 లక్షల మంది విద్యార్థులు హాజరు
    • ఏప్రిల్ 11న ప్రాథమిక 'కీ' విడుదలయ్యే అవకాశం
    • రెండు సెషన్లలో ఉత్తమ స్కోర్‌తో ర్యాంకుల ఖరారు
    Read full story
  • డాక్టర్ కృతికరెడ్డి హత్య కేసులో వెలుగులోకి విస్తుపోయే విషయాలు
    Thu 07:19

    డాక్టర్ కృతికరెడ్డి హత్య కేసులో వెలుగులోకి విస్తుపోయే విషయాలు

    • భార్యను తానే చంపినట్లు అంగీకరిస్తూ పంపిన మెసేజ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు 
    • కృతిక భర్త మహేందర్ రెడ్డికి బెయిల్ నిరాకరణ 
    • సాక్ష్యాలను తారుమారు చేసేందుకు, ప్రేయసిని తప్పుదోవ పట్టించే యత్నం
    • విచారణలో 10 లక్షలకు పైగా డిజిటల్ ఫైళ్లను విశ్లేషించిన ఫోరెన్సిక్ బృందాలు
    Read full story
  • కొడుకు పేరుతో కొన్న లాటరీ టికెట్ కు రూ.1.5 కోట్ల ప్రైజ్
    Thu 07:10

    కొడుకు పేరుతో కొన్న లాటరీ టికెట్ కు రూ.1.5 కోట్ల ప్రైజ్

    • పంజాబ్‌లో ఓ వృద్ధుడికి రూ.1.5 కోట్ల లాటరీ
    • గత 40 ఏళ్లుగా టికెట్లు కొంటున్న గుర్చరణ్ సింగ్‌ను వరించిన అదృష్టం
    •  కొడుకు మాన్ సింగ్ పేరుతో కొన్న రూ.200 టికెట్‌కు బంపర్ ప్రైజ్
    •  లాటరీ డబ్బుతో పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇస్తానన్న విజేత
    Read full story
  • అమరావతి అభివృద్ధికి కీలక ముందడుగు.. రూ.2,534 కోట్లతో కేంద్ర సచివాలయం
    Thu 06:51

    అమరావతి అభివృద్ధికి కీలక ముందడుగు.. రూ.2,534 కోట్లతో కేంద్ర సచివాలయం

    • అమరావతిలో కేంద్ర సచివాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
    • రూ.2,534 కోట్లతో సెక్రటేరియట్, ఉద్యోగుల నివాసాల ఏర్పాటు
    • ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదానికి పంపిన సీపీడబ్ల్యూడీ
    • రాజధానిలో కాగ్ కార్యాలయం ఏర్పాటుకు పూర్తయిన లీజు అగ్రిమెంట్
    • ప్రాజెక్టుల పురోగతిపై కేంద్రమంత్రి పెమ్మసాని నిరంతర సమీక్ష
    Read full story
  • నల్లమల అడవిలో భారీ కార్చిచ్చు.. అదుపులోకి తెచ్చేందుకు అటవీ శాఖ తీవ్ర యత్నం
    Thu 06:41

    నల్లమల అడవిలో భారీ కార్చిచ్చు.. అదుపులోకి తెచ్చేందుకు అటవీ శాఖ తీవ్ర యత్నం

    • మహానంది సమీపంలోని నల్లమల అడవిలో భారీ కార్చిచ్చు
    • అదుపులోకి రాకుండా విస్తరిస్తున్న మంటలు
    • మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అటవీ శాఖ సిబ్బంది
    • కొండ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఆటంకాలు
    • అరుదైన వనమూలికలు, వన్యప్రాణులకు తీవ్ర నష్టం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV