'మహానటి'లో దుల్కర్ పని పూర్తయింది
- సావిత్రి జీవిత చరిత్రగా 'మహానటి'
- దుల్కర్ సల్మాన్ పోర్షన్ పూర్తి
- మార్చి 29న విడుదల
తాజాగా ఆయన పోర్షన్ చిత్రీకరణ పూర్తయిందనేది సమాచారం. సావిత్రి జీవితంలో జెమినీ గణేశన్ పాత్ర చాలా కీలకమైనది .. ఆయన స్వభావం కూడా విలక్షణమైనది. అందువలన ఆ పాత్ర కోసం దుల్కర్ సల్మాన్ బాగానే కష్టపడ్డాడని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. త్వరలో టీజర్ ను రిలీజ్ చేసి, మార్చి 29వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు.