suma: ఇంట్లో పులిహోర చేసిన యాంకర్ సుమ.. మీరూ చూడండి!

షార్ట్స్‌లో చూడండి
'పులిహోరా.. చింతపండు పులిహోర చేస్తున్నాను. దిస్ ఈజ్ ది గుజ్జు. ఇదిగో పులిహోర. ఎవరైనా తినడానికి వస్తున్నారా ఇవాళ?' అంటూ యాంకర్ సుమ అలరించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా బిజీగా ఉన్నానని తన ఫేస్‌బుక్ ద్వారా తెలుపుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది. తాను పులిహోరతో పాటు మరెన్నో చేస్తున్నానని, మీరందరూ ఈ రోజు ఏం చేస్తున్నారని సుమ అడిగింది. చివరికి హ్యాపీ సంక్రాంతి అని పేర్కొంది. వేదికపై యాంకరింగ్‌తో అలరిస్తూ ఉండే సుమ.. ఇంట్లోనూ సరదాగా ఇటువంటి పనులు చేస్తూ సోషల్ మీడియా ద్వారా వాటిని అభిమానులతో పంచుకుంటోంది. ఇంట్లో సుమ పులిహోర చేస్తున్న వైనాన్ని మీరూ చూడండి...

Go Back to Shorts
suma
anchor
lemon rice
video

More Telugu News