ఎంపీటీసి ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బిగ్ షాక్... గెలిచిన కాంగ్రెస్, బీజేపీ!
- కరీంనగర్ జిల్లాలో రెండు ఉప ఎన్నికలు
- రెండు చోట్లా ఓడిపోయిన టీఆర్ఎస్
- మూడింట ఒక వంతు ఓట్లు కూడా రాని స్థితి
కాంగ్రెస్ విజయంపై ఆ పార్టీ నేత పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, తాము అసాన్ పల్లిలో నిలిపిన మనోహర్ గెలవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారన్న విషయం ఈ ఎన్నికలతో రుజువైందని అన్నారు. ఆ పార్టీ అధినేతలు ఓటమిని సమీక్షించుకోవాలని సలహా ఇచ్చారు