01 Thu 13:51 రాజ్యాంగాన్ని నమ్మకపోతే మరి దేన్ని నమ్ముతారు?: జమ్మూకశ్మీర్ ప్రజలకు సీఎం మెహబూబా ప్రశ్న రాజ్యాంగాన్ని విశ్వసించకపోతే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం ఎన్నో అధికారాలు కలిగిన అసెంబ్లీ మనది ఆయుధాలు పట్టొద్దని యువతకు సీఎం హితవు
02 Sun 16:55 'హైడ్రా'కు హిట్లరే స్ఫూర్తి.. సీఎం రేవంత్ వ్యాఖ్యలతో దుమారం హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా ఏజెన్సీని ఏర్పాటు చేశానన్న సీఎం రేవంత్ బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యలు రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల తీవ్ర ఆగ్రహం ఇది కాంగ్రెస్ హిట్లర్, ఎమర్జెన్సీ మనస్తత్వానికి నిదర్శనమన్న బీజేపీ చారిత్రకంగా రేవంత్ వాదనలో నిజం లేదంటున్న నిపుణులు
03 Sun 16:45 అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా... చివరకు మిగిలేదెంత..? న్యూయార్క్‌లో కోటి జీతంపై భారతీయ యువకుడి వీడియో వైరల్ జీతంలో 40 శాతం వరకు పన్నులకే పోతుందని వెల్లడి భారీగా ఉండే ఇంటి అద్దెలు, జీవన వ్యయంపై విశ్లేషణ అమెరికాలో కోటి కన్నా ఇండియాలో 30 లక్షల జీతమే మేలని అభిప్రాయం యువకుడి వీడియోపై నెటిజన్ల మిశ్రమ స్పందన
04 Sun 16:34 అదే పనిగా రీల్స్ చూస్తున్నారా? కచ్చితంగా ఏం జరుగుతుందో చెప్పిన నిపుణులు! గంటల తరబడి స్క్రోలింగ్ వల్ల కళ్లకు తీవ్ర నష్టం కళ్లు పొడిబారడం, చూపు మసకబారడం వంటి సమస్యలు వేగవంతమైన కంటెంట్‌తో ఏకాగ్రత, సహనం కోల్పోవడం డిజిటల్ అలసట నుంచి కళ్లను కాపాడుకోవాలని సూచన
05 Sun 16:26 కూటమి ప్రభుత్వానికి ఏపీజేఏసీ హెచ్చరిక.. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమమే! ప్రభుత్వ ఉద్యోగుల డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ మధ్యంతర భృతి, కొత్త పీఆర్సీ అమలుపై ప్రభుత్వం స్పందించాలని సూచన డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమానికి సిద్ధమని ఏపీ జేఏసీ హెచ్చరిక ఉద్యమ కార్యాచరణ కోసం 13 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు రేపు ఏపీఎస్ఆర్టీసీ భవిష్యత్తుపై జరగనున్న మరో కీలక సమావేశం
06 Sun 16:13 ఖనిజాన్వేషణలోనూ ఏఐ... రూ.100 కోట్లతో భారత్ భారీ ముందడుగు ఖనిజాన్వేషణ కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక కేంద్రం బెంగళూరులో ఏర్పాటు చేయనున్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వినియోగం భూగర్భంలో దాగి ఉన్న కీలక ఖనిజాల గుర్తింపు లక్ష్యం రాబోయే ఐదేళ్లలో 8.5 లక్షల చ.కి.మీ. ప్రాంతంపై విశ్లేషణ
07 Sun 16:13 జంతర్ మంతర్ నిరసన ట్రైలర్ మాత్రమే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే: అభిజీత్ దీప్కే అల్టిమేటం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు 7 రోజుల గడువు మంత్రిని తొలగించకపోతే నిరసనలు కొనసాగిస్తామని అభిజీత్ దీప్కే హెచ్చరిక జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ఒక ట్రైలర్ మాత్రమేనని వ్యాఖ్య శాంతియుత ఉద్యమాన్ని ప్రభుత్వం ఏమీ చేయలేదని స్పష్టం తదుపరి కార్యాచరణపై ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడతానని వెల్లడి
08 Sun 15:49 ఢిల్లీ పార్కులో అర్ధరాత్రి కూడా మనుషులు తిరుగుతుండడం చూసి దిగ్భ్రాంతికి గురైన మెక్సికో మహిళ ఢిల్లీ పార్కుల్లో అర్ధరాత్రి కుటుంబాల సందడి ఇది తనకు పెద్ద సాంస్కృతిక షాక్ అని చెప్పిన మెక్సికన్ మహిళ గాబ్రియేల్ తీవ్రమైన వేసవి వల్లే ప్రజలు రాత్రిళ్లు బయటకు వస్తారని తెలుసుకొని మురిసిపోయిన వైనం భారతీయుడిని పెళ్లి చేసుకొని ఢిల్లీలో స్థిరపడిన గాబ్రియేల్ ఆమె అనుభవం సోషల్ మీడియాలో వైరల్
09 Sun 15:18 హైదరాబాదులో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం... రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు నాంపల్లిలో రేపు రాత్రి నుంచి చేప ప్రసాదం పంపిణీ తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు నగరంలో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలు మృగశిర కార్తె రాత్రి రావడంతో ఈసారి రాత్రి 9 గంటలకు ప్రారంభం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి
10 Sun 14:57 టీజీ 20 ఆటగాళ్ల వేలం: తిలక్ వర్మ కోసం పోటాపోటీ... డీజీపీ సీవీ ఆనంద్ తనయుడికి రూ.17 లక్షలు హైదరాబాద్‌లో ప్రారంభమైన తొలి టీజీ20 లీగ్ ఆటగాళ్ల వేలం రికార్డు స్థాయిలో రూ.33 లక్షలకు అమ్ముడైన తిలక్ వర్మ తిలక్‌ను దక్కించుకున్న మెదక్ ఫాల్కన్స్ ఫ్రాంచైజీ మహ్మద్ సిరాజ్‌కు రూ.14 లక్షలు, సీవీ మిలింద్‌కు రూ.17 లక్షలు ఎనిమిది ఫ్రాంచైజీల మధ్య హోరాహోరీగా సాగుతున్న వేలం పాట