నలుగురి ప్రాణాలు కాపాడిన వ్యక్తి.. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు!
- చైనాలోని చాంగ్జౌ ప్రాంతంలో ఘటన
- బస్సును ఢీకొన్న కారు
- అదుపుతప్పి నదిలో పడ్డ బస్సు
- వెంటనే స్పందించి క్రేన్ సాయంతో వారిని కాపాడిన వ్యక్తి
దీంతో ఆ బస్సు కూడా అదుపు తప్పి కుడివైపున ఉన్న ఓ నదిలో పడిపోయింది. ఆ సమయంలో ఆ బస్సులో నలుగురు మాత్రమే ఉన్నారు. అయితే, ఆ రోడ్డుపక్కకే ఉన్న ఓ క్రేన్ డ్రైవర్ పరిగెత్తుకుంటూ వెళ్లి నదిలో పడిపోయిన వారిని చూశాడు. తన క్రేన్ ను తీసుకొచ్చి దాని సాయంతో వారి ప్రాణాలు కాపాడాడు. మీరూ చూడండి...