Pawan Kalyan: కత్తి మహేష్ పై 'కొడకా' సాంగ్ తో పవన్ ఫ్యాన్స్ స్పూఫ్... వైరల్ అవుతున్న వీడియో!

  • పాటల యుద్ధంగా మారిన మాటల యుద్ధం
  • 'కొడకా' పాటను స్పూఫ్ చేసి ప్రయోగించిన ఫ్యాన్స్
  • అభిమానుల వినూత్న నిరసన
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు, సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం పాటల యుద్ధంగా మారింది. పవన్ తాజా చిత్రం 'అజ్ఞాతవాసి'లోని 'కొడకా... కోటేశ్వరరావు ఖరుసైపోతవురో...' పాటను స్పూఫ్ చేసి కత్తి మహేష్ పై ప్రయోగించారు. కత్తి మహేష్ ను తిట్టకుండానే తిడుతూ, కొట్టకుండానే కొడతామని హెచ్చరిస్తూ సాగిన ఈ పాట ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఒరిజినల్ సాంగ్ లో ఉన్న కొన్ని తిట్లను యథాతథంగా కత్తి మీద ప్రయోగించడం ద్వారా తమ వినూత్న నిరసనను పవన్ ఫ్యాన్స్ ఇలా చూపిస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

Pawan Kalyan
Kathi Mahesh
spoof

More Telugu News