ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నెత్తురోడిన తెలంగాణ రోడ్డు... ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి
    Mon 08:33

    నెత్తురోడిన తెలంగాణ రోడ్డు... ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి

    • గద్వాల సమీపంలో ప్రమాదం
    • మరో 25 మందికి గాయాలు
    • అందరూ కూలీలే
    • సంక్రాంతికి ఇళ్లకు వెళుతుండగా ఘోరం
    Read full story
  • ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు ఫలప్రదం.. తెలంగాణలో రేపటి నుంచి రోడ్డెక్కనున్న బస్సులు!
    Fri 23:34

    ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు ఫలప్రదం.. తెలంగాణలో రేపటి నుంచి రోడ్డెక్కనున్న బస్సులు!

    • సమ్మె విరమించేందుకు కార్మిక సంఘాల అంగీకారం
    • శనివారం ఉదయం నుంచి యథావిధిగా బస్సు సర్వీసులు
    • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన భేటీ
    • అధికారికంగా వెలువడనున్న ప్రకటన
    Read full story
  • కోహ్లీ క్లాస్.. పడిక్కల్ మాస్.. గుజరాత్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ
    Fri 23:11

    కోహ్లీ క్లాస్.. పడిక్కల్ మాస్.. గుజరాత్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ

    • గుజరాత్‌పై 5 వికెట్ల తేడాతో బెంగళూరు ఘన విజయం
    • 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన రాయల్ ఛాలెంజర్స్
    • అర్ధ సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్
    • సాయి సుదర్శన్ అద్భుత సెంచరీ వృథా
    Read full story
  • ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు క్యాన్సర్
    Fri 23:03

    ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు క్యాన్సర్

    • ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ప్రోస్టేట్ క్యాన్సర్
    • ప్రారంభ దశలోనే గుర్తించానన్న నెతన్యాహు
    • ఇటీవల చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడి
    • ఇరాన్‌తో యుద్ధం వల్లే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచానని స్పష్టం
    • ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు నెతన్యాహు ప్రకటన
    Read full story
  • లేడీస్ స్పెషల్... తేనె, టమాటా గుజ్జుతో ఇంట్లోనే ఫేస్ ప్యాక్
    Fri 22:55

    లేడీస్ స్పెషల్... తేనె, టమాటా గుజ్జుతో ఇంట్లోనే ఫేస్ ప్యాక్

    • సహజంగా చర్మాన్ని మెరిపించే టమాటా, తేనె ఫేస్ మాస్క్
    • తేమను అందించి, చర్మాన్ని మృదువుగా మార్చే తేనె గుణాలు
    • టమాటాలోని సహజ ఆమ్లాలు డల్ స్కిన్‌ను తగ్గించడంలో సహాయం
    • ఈ ప్యాక్ వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం
    • సెన్సిటివ్ స్కిన్, అలర్జీలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి
    Read full story
  • తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హోం శాఖ కార్యదర్శిగా శిఖా గోయల్
    Fri 22:39

    తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హోం శాఖ కార్యదర్శిగా శిఖా గోయల్

    • తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శిఖా గోయల్ నియామకం
    • తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్ వస్తారన్న ఊహాగానాలు
    • ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఏప్రిల్ 30న పదవీ విరమణ
    • మరో ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం
    • మల్కాజ్‌గిరి కొత్త పోలీస్ కమిషనర్‌గా బి. సుమతికి బాధ్యతలు
    Read full story
  • సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు... ముంబైలో రేపటి షెడ్యూల్ ఇదే!
    Fri 22:31

    సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు... ముంబైలో రేపటి షెడ్యూల్ ఇదే!

    • ఎకనమిక్ టైమ్స్ 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డుకు చంద్రబాబు ఎంపిక
    • పాలనలో సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణకు గాను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం
    • రేపు ముంబైలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ
    • కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంపై జ్యూరీ ప్రశంస
    • ముఖ్యమంత్రి ముంబై పర్యటన షెడ్యూల్ ఖరారు
    Read full story
  • ఆప్ కు ఇప్పుడు అధికారం, డబ్బే ముఖ్యం అయ్యాయి: అన్నా హజారే
    Fri 22:19

    ఆప్ కు ఇప్పుడు అధికారం, డబ్బే ముఖ్యం అయ్యాయి: అన్నా హజారే

    • ఆప్‌కు షాక్.. రాఘవ్ చద్దా సహా ఏడుగురు ఎంపీల రాజీనామా
    • తామంతా బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన ఎంపీలు
    • ఆప్ నాయకత్వంపై అన్నా హజారే తీవ్ర విమర్శలు
    • అధికారం, డబ్బుకే ఆప్ ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపణ
    • నిజాయతీ రాజకీయాల నుంచి ఆప్ పక్కకు తప్పుకుందన్న రాఘవ్ చద్దా
    Read full story
  • 'స్వయంభు' కోసం కనీవినీ ఎరుగని సెట్లు.. కూల్చివేయడానికే 100 అడుగుల వంతెన!
    Fri 21:43

    'స్వయంభు' కోసం కనీవినీ ఎరుగని సెట్లు.. కూల్చివేయడానికే 100 అడుగుల వంతెన!

    • 'స్వయంభు' కోసం మూడు విభిన్న ప్రపంచాలను సృష్టించినట్లు తెలిపిన దర్శకుడు
    • హైదరాబాద్ శివారులో 8 ఎకరాల్లో పూర్తిస్థాయి గ్రామ సెట్టింగ్ ఏర్పాటు
    • క్లైమాక్స్ చిత్రీకరణ కోసం 100 అడుగుల పొడవైన రెండు భారీ వంతెనల నిర్మాణం
    • షూటింగ్‌లో భాగంగా ఒక వంతెనను కూల్చివేసినట్లు వెల్లడి
    • 2026 వేసవిలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల
    Read full story
  • సాయిసుదర్శన్ మెరుపు శతకం... ఆర్బీబీ ముందు భారీ టార్గెట్
    Fri 21:33

    సాయిసుదర్శన్ మెరుపు శతకం... ఆర్బీబీ ముందు భారీ టార్గెట్

    • ఐపీఎల్‌లో సాయి సుదర్శన్ అద్భుత సెంచరీ
    • కెప్టెన్ గిల్‌తో కలిసి తొలి వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యం
    • ఆర్సీబీతో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు
    • 20 ఓవర్లలో 3 వికెట్లకు 205 పరుగులు చేసిన జీటీ
    • బెంగళూరు ముందు 206 పరుగుల విజయ లక్ష్యం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV