South Afrika: క్రికెటర్ల భార్యల గ్యాంగ్ కు లీడర్ అనుష్క... ఫోటోలు చూడండి!

  • దక్షిణాఫ్రికాలో సుదీర్ఘ పర్యటన
  • భార్యలతో సహా వెళ్లిన క్రికెటర్లు
  • వారికి లీడర్ అనుష్క అంటున్న ఫ్యాన్స్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
దక్షిణాఫ్రికాలో సుదీర్ఘ పర్యటన నిమిత్తం తమ తమ జీవిత భాగస్వాములతో సహా వెళ్లిన భారత క్రికెటర్ల భార్యలంతా ఒక చోట చేరిపోయి సందడి చేస్తున్నారిప్పుడు. మైదానంలో క్రికెటర్లను విరాట్ కోహ్లీ నడిపిస్తుంటే, వారి భార్యల గ్యాంగ్ కు అనుష్క లీడర్ గా మారిపోయింది. కేప్ టౌన్ లో వీరు చేస్తున్న సందడి అంతా ఇంకా కాదు. కలసి షాపింగులు చేస్తూ హంగామా చేస్తున్నారు. వారి ఫోటోలను ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేస్తున్నారు. ఈ ఫోటోలను చూసిన వారంతా 'వైఫ్స్ గ్యాంగ్' అని స్పందిస్తున్నారు. ధావన్ భార్య ఆయేషా, భువనేశ్వర్ కుమార్ భార్య నుపుర్, రోహిత్ శర్మ భార్య రితిక తదితరులు ఈ ఫోటోల్లో ఉన్నారు. వాటిని మీరు కూడా చూడవచ్చు.
South Afrika
Social Media
India
Cricket
Anushka Sharma

More Telugu News