Jagan: జగన్ కు తిలకం దిద్ది, హారతి ఇచ్చిన రోజా.. ఫొటోలు చూడండి!

  • 51వ రోజుకు చేరిన జగన్ పాదయాత్ర
  • చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న యాత్ర
  • జగన్ కు హారతిచ్చిన రోజా
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర 51వ రోజుకు చేరుకుంది. ఈ ఉదయం చిత్తూరు జిల్లా జమ్మిలవారిపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. చింతపర్తి, పాతకోటపల్లి, బీదవారిపల్లి, గండబోయనపల్లి, డెకలకొండ మీదుగా కలికిరి వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా పాదయాత్రకు వైసీపీ ఎమ్మెల్యే రోజా జతకలిశారు. చింతపర్తిలో జగన్ నుదుటన తిలకం దిద్ది, హారతి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను రోజా తన ఫేస్ బుక్ అకౌంట్ లో అప్ లోడ్ చేశారు
Jagan
roja
jagan padayatra

More Telugu News