Ramgopal Varma: పవన్ కల్యాణ్ కు అంత ధైర్యం లేదనుకుంటారు!: రాంగోపాల్ వర్మ కామెంట్

  • ఏపీలోని అన్ని సీట్లలో పోటీ చేయలేకాపోతే పవన్ ను సాధారణ నటుడిగానే భావిస్తారు 
  • రజనీలా తమ పవన్ లేడని అనుకునే ఫ్యాన్స్
  • ఫేస్ బుక్ లో రాంగోపాల్ వర్మ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై మళ్లీ రాంగోపాల్ వర్మ ఫేస్ బుక్ వేదికగా కామెంట్ చేశాడు. "ఒకవేళ పవన్ కల్యాణ్ కు ఏపీలోని అన్ని స్థానాల్లో పోటీ చేసే ధైర్యం లేదని భావిస్తే, అతని అభిమానులతో పాటు అందరు తెలుగు ప్రజలూ చాలా సాధారణమైన నటుడిగానే పవన్ ను భావిస్తారు. తమిళ ప్రజలకు సూపర్ స్టార్ రజనీలా తమ అభిమాన పవన్ లేడని అనుకుంటారు" అని అభిప్రాయపడ్డాడు. రాంగోపాల్ వర్మ పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.
Ramgopal Varma
Facebook
Pawan Kalyan

More Telugu News