01 Tue 12:33 కేసీఆర్ మాయలో పవన్ పడిపోయారు.. శోచనీయం!: రేవంత్ రెడ్డి పవన్ వద్ద సరైన సమాచారం లేదు సమాచారం మేము ఇస్తాం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పింది నిజమే
02 Mon 19:11 'బారామాసి' మామిడి మొక్కలు.. బాల్కనీలో పెంచుకోవచ్చు.. నాటిన ఏడాదికే కాపు! పట్టణాల్లో బాల్కనీలు, డాబాలపై బారామాసి మామిడి మొక్కల పెంపకం ఏడాది పొడవునా కాపునివ్వడమే ఈ రకాల ప్రధాన ఆకర్షణ నాటిన 12 నెలల్లోనే ఫలసాయం అందించే హైబ్రిడ్ వెరైటీలు కుండీల్లో పెంచడానికి అనువైన కాటిమోన్, సదాబహార్ రకాలకు ఆదరణ తీపి రుచి, పీచులేని గుజ్జుతో ఈ పండ్లు ప్రత్యేకం
03 Mon 19:01 ‘బిచ్చగాడు’ కంటే ‘వంద దేవుళ్ళు’ పెద్ద హిట్ కావాలి: నిహారిక కొణిదెల విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో వస్తున్న కొత్త చిత్రం అమ్మలోనూ అమ్మాయి ఉంటుందనే పాయింట్ అద్భుతం అన్న నిహారిక ఈ కథ వినగానే కన్నీళ్లు ఆగలేదని చెప్పిన హీరో విజయ్ ఆంటోని జూన్ 19న థియేటర్లలోకి రానున్న వంద దేవుళ్ళు
04 Mon 18:53 అన్నం వండే ముందు బియ్యం కడగడం మంచిదా? కాదా? అన్నం వండే ముందు బియ్యం కడగడంపై నిపుణుల విశ్లేషణ బియ్యం కడగడం వల్ల అదనపు పిండిపదార్థం, మైక్రోప్లాస్టిక్స్ తొలగిపోతాయి స్వల్పంగా పోషకాలు నష్టపోయే అవకాశం ఉందని వెల్లడి ఆర్సెనిక్ తగ్గాలంటే కడగడం కన్నా గంజి వార్చడమే ఉత్తమమని సూచన
05 Mon 18:50 టెక్నాలజీ, ఎయిర్ కనెక్టివిటీ.. సింగపూర్ పర్యటనలో చంద్రబాబు కీలక భేటీలు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ విదేశీ వ్యవహారాల మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తోనూ కీలక సమావేశం అమరావతి సహా అర్బన్ గవర్నెన్స్‌లో సహకారం కోరిన ముఖ్యమంత్రి ఏపీ నుంచి ఆక్వా, ఉద్యాన ఉత్పత్తుల దిగుమతికి విజ్ఞప్తి సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎయిర్ కనెక్టివిటీపై ఫలవంతమైన చర్చలు
06 Mon 18:34 ఫుడ్ బ్రాండ్లపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా.. 'హెల్తీ', 'ఆర్గానిక్' పేర్లతో మోసమంటున్న సంస్థ తప్పుడు ప్రచారాలు చేస్తున్న ఫుడ్ కంపెనీలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు 'హెల్తీ', 'ఆర్గానిక్', 'వేగన్' వంటి పదాలపై తీవ్ర అభ్యంతరం లేబుళ్లపై ప్రకటనలకు, ఉత్పత్తికి పొంతన లేదని ఆరోపణ సుమారు 15 సంస్థలకు నోటీసులు జారీ చేసినట్టు వెల్లడి ఆహార భద్రతా చట్టాన్ని ఉల్లంఘించారని స్పష్టం చేసిన రెగ్యులేటర్
07 Mon 18:24 బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం... 16 ఏళ్ల లోపు వారికి 'నో సోషల్ మీడియా' 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధించిన యూకే పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రతే లక్ష్యమన్న ప్రధాని కీర్ స్టార్మర్ టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ సహా ప్రధాన ప్లాట్‌ఫామ్‌లకు వర్తించనున్న నిబంధనలు నిర్ణయాన్ని స్వాగతించిన స్వచ్ఛంద సంస్థలు
08 Mon 18:05 తెలంగాణ అమరవీరుల గుర్తింపులో జాప్యం.. ఢిల్లీలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు తెలంగాణ అమరవీరుల గుర్తింపులో జాప్యమెందుకని ప్రశ్న రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచిందన్న పవన్ కల్యాణ్ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం జనసేన పనిచేస్తుందన్న పవన్
09 Mon 17:54 టీఎంసీ రెబల్స్‌కు మొదట 'నో' చెప్పి.. మాటమార్చిన ఎన్‌సీపీఐ నేత టీఎంసీ తిరుగుబాటు ఎంపీల విలీనానికి ఎన్‌సీపీఐ నేత శంతను డే అంగీకారం మొదట విలీనాన్ని వ్యతిరేకించిన శంతను డే ఎన్డీయేకు మద్దతిస్తామని ప్రకటించిన 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరిన తిరుగుబాటు వర్గం
10 Mon 17:38 కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి... వీడియో ఇదిగో! 'కాక్రోచ్ జనతా పార్టీ' వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై జైపూర్‌లో దాడి నీట్ లీక్, నిరుద్యోగంపై నిరసన తెలుపుతుండగా ఘటన కేంద్ర మంత్రి రాజీనామా డిమాండ్‌తో ఆందోళన అభిజీత్‌పై మూకదాడికి సంబంధించిన వీడియోలు వైరల్ యువతలో ఈ పార్టీకి ఆన్‌లైన్‌లో భారీ మద్దతు