మస్కట్ షెడ్యూల్ ముగించిన 'ధర్మాభాయ్'
- వినాయక్ దర్శకత్వంలో 'ధర్మా భాయ్'
- ముగింపు దశకి చేరుకున్న షూటింగ్
- ఫిబ్రవరి 9న విడుదల
రీసెంట్ గా ఈ సినిమా 'మస్కట్'లో ఒక షెడ్యూల్ ను ముగించింది. అక్కడ కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడంతో, ఈ సినిమా షూటింగ్ ముగింపుదశకి చేరుకుంది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న తేజు, ఈ సినిమాతో హిట్ అందుకోవడం ఖాయమేననే నమ్మకంతో వున్నాడు.