newzeland: కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన న్యూజిలాండ్!

  • న్యూజిలాండ్ లో కొత్త సంవత్సరం 
  • ఆక్లాండ్ స్కై టవర్ వద్ద వేడుకలు
  • విద్యుద్దీప కాంతులతో మెరిసిపోయిన ఆక్లాండ్ స్కై టవర్
న్యూజిలాండ్ లో కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. ‘2018’కు స్వాగతం పలుకుతూ ఆక్లాండ్ స్కైటవర్ దగ్గర ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. భారత్ కన్నా ఏడున్నర గంటల సమయం ముందు ఉన్న ఆక్లాండ్ వాసులు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా న్యూ ఇయర్ ను స్వాగతిస్తూ బాణసంచా కాల్చారు. రంగురంగుల విద్యుద్దీప కాంతులతో, బాణసంచా వెలుగుల్లో ఆక్లాండ్ స్కైటవర్ మెరిసిపోయింది. న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించిన వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి.  
newzeland
new year

More Telugu News