ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హిందూపురంలో క్రికెట్ ఆడి అలరించిన బాలయ్య!
    Sat 16:51

    హిందూపురంలో క్రికెట్ ఆడి అలరించిన బాలయ్య!

    • హిందూపురంలో బాలయ్య సందడి
    • బసవతారకం మెమోరియల్ క్రికెట్ టోర్నీ ప్రారంభం
    • క్రీడాకారులతో కరచాలనం
    Read full story
  • చైనా కారు... 'రాకెట్'లా దూసుకుపోతుంది!
    Wed 17:21

    చైనా కారు... 'రాకెట్'లా దూసుకుపోతుంది!

    • చైనా ఎలక్ట్రానిక్స్ సంస్థ డ్రీమ్ టెక్నాలజీ నుంచి తొలి సూపర్ కారు
    • రాకెట్ బూస్టర్లతో కేవలం 0.9 సెకన్లలోనే 100 కి.మీ. వేగం
    • అత్యాధునిక సాలిడ్ స్టేట్ బ్యాటరీతో 550 కి.మీ. పైగా రేంజ్
    • అడ్వాన్స్‌డ్ స్టీరింగ్, ఇంటెలిజెంట్ డ్రైవింగ్ సిస్టమ్స్‌తో రూపకల్పన
    Read full story
  • కేటీఆర్, హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ పరువు నష్టం దావా
    Wed 17:19

    కేటీఆర్, హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ పరువు నష్టం దావా

    • మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న సంపత్ కుమార్
    • తమ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని ఆవేదన
    • తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక
    Read full story
  • మోదీని కలిస్తే బీజేపీలో చేరుతున్నట్లా?: మీడియా ప్రతినిధుల ప్రశ్నకు మల్లారెడ్డి అసహనం
    Wed 17:00

    మోదీని కలిస్తే బీజేపీలో చేరుతున్నట్లా?: మీడియా ప్రతినిధుల ప్రశ్నకు మల్లారెడ్డి అసహనం

    • బీజేపీలోకి వెళతారని హాట్ టాపిక్ నడుస్తోంది కదా అన్న మీడియా ప్రతినిధి
    • తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని స్పష్టం చేసిన మల్లారెడ్డి
    • బయట జరిగే ప్రచారంతో తనకు సంబంధం లేదని వ్యాఖ్య
    Read full story
  • చమురు మంటలు: లాభాల్లో ముగిసినా... గరిష్ఠాల నుంచి వెనక్కి తగ్గిన మార్కెట్లు
    Wed 16:40

    చమురు మంటలు: లాభాల్లో ముగిసినా... గరిష్ఠాల నుంచి వెనక్కి తగ్గిన మార్కెట్లు

    • అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలతో ఇన్వెస్టర్లలో ఆందోళన
    • సెన్సెక్స్ 609 పాయింట్లు, నిఫ్టీ 181 పాయింట్లు వృద్ధి
    • మిశ్రమంగా స్పందించిన బ్రాడర్ మార్కెట్లు, రంగాల సూచీలు
    • కీలక షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో నష్టాలు పరిమితం
    Read full story
  • తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు రూ.1,000 కోట్ల బకాయిలు విడుదల
    Wed 16:39

    తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు రూ.1,000 కోట్ల బకాయిలు విడుదల

    • 2025 అక్టోబర్ వరకు ఉన్న పెండింగ్ బకాయిలు క్లియర్ చేసిన ప్రభుత్వం
    • నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
    • భవిష్యత్తులో చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం
    Read full story
  • అతడి బ్యాటింగ్ సిసలైన సినిమా చూస్తున్నట్టే ఉంటుంది: పుజారా
    Wed 16:25

    అతడి బ్యాటింగ్ సిసలైన సినిమా చూస్తున్నట్టే ఉంటుంది: పుజారా

    • రాజస్థాన్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై పుజారా ప్రశంసలు
    • సూర్యవంశీ బ్యాటింగ్ ఒక సినిమా చూసినట్టు ఉంటుందని వ్యాఖ్య
    • పవర్‌ప్లేలో అతడి నిర్భయమైన ఆటే జట్టుకు కీలకం అన్న పుజారా
    • స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌ను కూడా కొనియాడిన వైనం
    Read full story
  • శభాష్... లోకేశ్ వర్కింగ్ స్టయిల్ ను అభినందించిన సీఎం చంద్రబాబు
    Wed 16:13

    శభాష్... లోకేశ్ వర్కింగ్ స్టయిల్ ను అభినందించిన సీఎం చంద్రబాబు

    • టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్
    • లోకేశ్‌ను అభినందించి, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు
    • సీనియర్లు, జూనియర్ల కలయికతో నూతన కమిటీల కూర్పు
    • ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు, క్రమశిక్షణతో మెలగాలని నేతలకు సూచన
    • రాష్ట్ర పునర్నిర్మాణం, సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించామని వెల్లడి
    Read full story
  • ఇక నుంచి నేను మంచివాడిగా ఉండబోను: రైఫిల్ పట్టుకుని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక!
    Wed 16:12

    ఇక నుంచి నేను మంచివాడిగా ఉండబోను: రైఫిల్ పట్టుకుని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక!

    • చర్చల విషయంలో ఇరాన్ సరిగ్గా వ్యవహరించడం లేదని విమర్శ
    • అణు ఒప్పందం ఎలా చేసుకోవాలో వారికి తెలియడం లేదని వ్యాఖ్య
    • ఈ విషయంలో వారు తెలివిగా వ్యవహరిస్తే బాగుంటుందన్న ట్రంప్
    Read full story
  • భారత బౌలర్లంటే ద్వేషం.. పాకిస్థాన్ క్రికెటర్ తీవ్ర వ్యాఖ్యలు!
    Wed 16:11

    భారత బౌలర్లంటే ద్వేషం.. పాకిస్థాన్ క్రికెటర్ తీవ్ర వ్యాఖ్యలు!

    • భారత బౌలర్లంటే తనకు ద్వేషమని పాక్ క్రికెటర్ హసన్ నవాజ్ వ్యాఖ్య
    • టీమిండియాతో ఆడేటప్పుడు ప్రత్యేక ప్రేరణ కలుగుతుందని వెల్లడి
    • పాకిస్థాన్ సూపర్ లీగ్ సందర్భంగా ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు
    • ఈ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల నుంచి ఆగ్రహం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV