Ramcharan: 'వైట్ న్యూఇయర్'.. ఫుల్ జోష్ లో రామ్ చరణ్, ఉపాసన, సానియా మీర్జా.. వీడియో చూడండి

షార్ట్స్‌లో చూడండి
ఇండియన్ టెన్నిస్ ప్లేయర్  సానియా మీర్జాతో కలసి హీరో రామ్ చరణ్ దంపతులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో వీరు ముగ్గురూ కలసి మంచులా తెల్లగా ఉన్న ఓ పదార్థాన్ని సరదాగా గాల్లోకి విసురుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

సానియా, ఉపాసనలు ఆ పదార్థాన్ని గాల్లోకి విసురుతుండగా... చెర్రీ దాన్ని చేత్తో పట్టుకుని ఉన్నాడు. ఈ వీడియోను ఉపాసన, సానియా మీర్జాలు తమ ట్విట్లర్ అకౌంట్లలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోకు వైట్ క్రిస్మస్, వైట్ న్యూ ఇయర్, రామ్ చరణ్ అనే హ్యాష్ ట్యాగ్ లను ఉపాసన జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Go Back to Shorts
Ramcharan
upasana
Sania Mirza

More Telugu News