-
చలికాలంలో మంచు కొండల్లో రేణూ దేశాయ్... ఫొటో చూసి 'సూపర్ వదినా' అంటున్న పవన్ ఫ్యాన్స్!
- కాశ్మీర్ లో గడ్డకట్టించే చలిలో రేణూదేశాయ్
- ఉల్లాసంగా గడుపుతున్న నటి
- 'ఖావా' తాగుతూ ఎంజాయ్
- ఫేస్ బుక్ లో ఫొటోలు పెట్టిన రేణు
-
దివ్యాంగులతో కలిసి భోజనం చేసిన మంత్రి నారా లోకేశ్
- 'దివ్యాంగ శక్తి పథకం' లబ్ధిదారులతో ఆత్మీయ విందులో నారా లోకేశ్
- దివ్యాంగులతో మంత్రి నారా లోకేశ్ మాటామంతీ
- దివ్యాంగుల గౌరవం పెంచేలా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి
- ప్రైవేటు రంగంలో పెట్టుబడుల ద్వారా పెద్దఎత్తున ఉద్యోగాల కల్పన ఉంటుందని వెల్లడి
-
రాజకీయాల్లోకి రావడంపై క్లారిటీ ఇచ్చిన నారా రోహిత్
- చంద్రబాబు సోదరుడి కుమారుడిగా రోహిత్ రాజకీయ నేపథ్యం
- కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని వెల్లడి
- సరైన సమయంలో రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తానన్న రోహిత్
-
రష్యా నుంచి చైనాకు చమురు ట్యాంకర్.. భారత్ దిశగా మళ్లిన అక్వాటైటాన్
- దక్షిణ చైనా సముద్ర జలాల్లో భారత్ దిశగా మళ్లిన అక్వాటైటాన్
- రష్యా నుంచి భారత్ దిగుమతులు పెంచిన నేపథ్యంలో మళ్లింపు
- ఈ నెల 21న కర్ణాటకలోని న్యూమంగళూరుకు చేరుకోనున్న అక్వాటైటాన్
-
నాకు తెలిసిన శోభన్ బాబు ఎలా ఉండేవారంటే: నటుడు చిట్టిబాబు
- రొమాంటిక్ హీరోగా వెలిగిన శోభన్ బాబు
- ఆయన వ్యక్తిత్వం గురించి ప్రస్తావించిన చిట్టిబాబు
- క్రమశిక్షణతో నడుచుకోవడం ఆయనకి ఇష్టమని వెల్లడి
- డబ్బు - సమయం - ఆరోగ్యం ఆయన దృష్టిలో ముఖ్యమైనవని వివరణ
-
ఏపీలో అనుమానాస్పద స్థితిలో సస్పెండెడ్ ఏఎస్ఐ మృతి
- విజయవాడ పటమట పీఎస్ లో పని చేస్తున్న వెంకట దుర్గాప్రసాద్
- యనమలకుదురు కరకట్ట వద్ద శవమై కనిపించిన ఏఎస్సై
- 15 రోజుల క్రితం సస్పెండ్ అయిన దుర్గాప్రసాద్
-
80,886 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో భారత్ చేరుకున్న 'జగ్ లాడ్కీ'
- గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకున్న 'జగ్ లాడ్కీ'
- పుజైరాలోని పోర్టులో లోడ్ అయిన 'జగ్ లాడ్కీ'
- పుజైరాలో టెర్మినల్‌పై ఇరాన్ దాడి సమయంలో చమురు నింపుకుంటున్న 'జగ్ లాడ్కీ'
-
దుబాయ్ లో భయానక అనుభవాలను పంచుకున్న సానియా మీర్జా
- కొడుకుతో పాటు దుబాయ్ లో ఉన్న సానియా మీర్జా
- యుద్ధం కారణంగా భయానక అనుభవాలను ఎదుర్కొన్నామని వెల్లడి
- తమ ఇంటిపై నుంచే యుద్ధ విమానాలు వెళ్లాయన్న సానియా
-
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
- ఈ కేసులో పుట్టా మహేశ్ సహా ఎనిమిది మందికి స్టేషన్ బెయిల్
- స్టేషన్ బెయిల్ రావడంలో తన ప్రమేయం లేదన్న ముఖ్యమంత్రి
- ఈ కేసు దర్యాప్తు కోసం సిట్ వేసినట్లు వెల్లడి
- 2028లో తెలంగాణల ఎన్నికలు రాబోవన్న ముఖ్యమంత్రి
- 2029లో జమిలి ఎన్నికలు జరుగుతాయని జోస్యం
-
'ఉస్తాద్'కి హైలైట్ గా నిలిచే విలనిజం!
- మరికొన్ని గంటల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్
- పవన్- హరీశ్ నుంచి మరో మాస్ యాక్షన్ మూవీ
- అంచనాలు పెంచుతున్న కంటెంట్
- విలన్ పాత్రను పోషించిన పార్తీబన్