raviteja: రవితేజ 'టచ్ చేసి చూడు' ఫస్ట్ లుక్ విడుదల..!

  • ఫస్ట్ లుక్ విడుదల
  • హీరోయిన్లుగా రాశిఖన్నా, శీర‌త్ క‌పూర్‌
  • లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌ లో
రవితేజ హీరోగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీలు నిర్మిస్తున్నచిత్రం 'టచ్ చేసి చూడు' ఫస్ట్ లుక్ ని ఇవాళ విడుదల చేశారు. రవితేజ సరసన రాశిఖన్నా, శీర‌త్ క‌పూర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ సిరి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రీతం సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.



raviteja
touchchesichudu

More Telugu News