మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం.. కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం
- నవాబ్‌పేట మండలం జంగమాయిపల్లిలో ఘటన
- ప్రమాదంపై పోలీసుల అనుమానాలు
- హత్య కోణంలో దర్యాప్తు
ఈ ఘటనపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక హత్యా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. కారులో ఉన్న వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రమాదం ఎలా జరిగింది? అన్న వివరాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని పేర్కొన్నారు.