Allu Arjun: రానా ఒడిలో అల్లు అయాన్‌.. సరదా కామెంట్!

  • అల్లు అర్జున్ కుమారునితో రానా
  • క్రిస్మస్ సందర్భంగా కలిసి లంచ్‌
  • చమత్కారంతో కూడిన కామెంట్  
యంగ్ హీరో రానా దగ్గుబాటి చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ తో కలిసి దిగిన ఒక ఫొటోను పోస్ట్ చేసిన రానా, దానికి ఒక కామెంట్ జత చేశాడు. "క్రిస్మస్ లంచ్‌లో అల్లు వారి అబ్బాయి.. నేను. దీనిని బట్టి నాకు అర్థమవుతున్నది ఏమిటంటే, నా స్నేహితులంతా చాలా యంగ్‌గా తయారవుతున్నారు" అంటూ రానా తన పోస్ట్ లో చమత్కరించాడు. ఇప్పుడీ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Allu Arjun
rana
alluayan

More Telugu News