నేను విసిరేసిన ఎమ్మెల్సీ పోస్టును టీడీపీ నేతలు పోటీపడి ఏరుకుంటున్నారు: శిల్పా చక్రపాణి రెడ్డి
- జనవరి 21న కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక
- నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేశా- శిల్పా చక్రపాణి
- రాజీనామా చేసిన పదవి కోసం మళ్లీ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు
దీనిపై స్పందించిన శిల్పా చక్రపాణి తాను నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. తాను రాజీనామా చేసిన పదవి కోసం మళ్లీ యుద్ధం చేయాల్సిన అవసరం లేదనుకున్నానని అన్నారు. నేను విసిరేసిన పోస్టును టీడీపీ నేతలు పోటీపడి ఏరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.