Cricket: ముంబై టీ 20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

షార్ట్స్‌లో చూడండి
భారత్ - శ్రీలంక మధ్య జరగనున్న మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. టీంలోకి సుందర్, సిరాజ్ ను తీసుకోగా, చాహల్, బుమ్రాకు విశ్రాంతిని ఇచ్చారు. కాగా, మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో భారత్ ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ముంబై టీ 20ను తిలకించేందుకు అభిమానులు అధిక సంఖ్యలో స్టేడియానికి చేరుకున్నారు.
Go Back to Shorts
Cricket
mumbai

More Telugu News