ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రూ. 200 కోట్ల బిట్ కాయిన్ దందాలో జగన్ వాటా ఎంత?: వర్ల రామయ్య
    01 Wed 14:11

    రూ. 200 కోట్ల బిట్ కాయిన్ దందాలో జగన్ వాటా ఎంత?: వర్ల రామయ్య

    • పాకిస్థానీల కంటే వైసీపీవారే ప్రమాదకరం
    • జగన్ ది పీడయాత్ర
    • జగన్ కు సైకం రామకృష్ణారెడ్డి అత్యంత సన్నిహితుడు
  • దిగ్గజ షూటర్‌, కోచ్‌ జస్పాల్‌ రాణా కన్నుమూత
    02 Fri 11:15

    దిగ్గజ షూటర్‌, కోచ్‌ జస్పాల్‌ రాణా కన్నుమూత

    • మ్యూనిచ్‌ వరల్డ్‌కప్‌ నుంచి వస్తూ అస్వస్థతకు గురైన రాణా
    • భారత పిస్టల్‌ జట్టుకు హై-పర్ఫార్మెన్స్‌ కోచ్‌గా సేవలు
    • కామన్వెల్త్‌ క్రీడల్లో 15 పతకాలు సాధించిన ఘనత
    • మను భాకర్‌తో పాటు పలువురు స్టార్‌ షూటర్లకు కోచ్‌గా సేవలు
    • అర్జున, పద్మశ్రీ, ద్రోణాచార్య అవార్డుల గ్రహీత
  • తెలంగాణలో నేడు పలు జిల్లాలకు వర్ష సూచన
    03 Fri 11:12

    తెలంగాణలో నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

    • నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో గత మూడు రోజులుగా వర్షాలు
    • నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
    • వర్షాల రాకతో వేడి నుంచి ఉపశమనం పొందుతున్న ప్రజలు
  • ఆ ఒక్క నిర్ణయం.. భారత ఫుట్‌బాల్‌ను దశాబ్దాలు వెనక్కి నెట్టిందా?.. 76 ఏళ్ల నాటి చారిత్రక తప్పిదంపై చర్చ!
    04 Fri 11:10

    ఆ ఒక్క నిర్ణయం.. భారత ఫుట్‌బాల్‌ను దశాబ్దాలు వెనక్కి నెట్టిందా?.. 76 ఏళ్ల నాటి చారిత్రక తప్పిదంపై చర్చ!

    • 1950 ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన భారత జట్టు 
    • పాల్గొనే అవకాశాన్ని తిరస్కరించిన ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్
    • భారత ఫుట్‌బాల్ స్వర్ణయుగంపై చెరగని చారిత్రక మచ్చ
    • ప్రస్తుత వరల్డ్ కప్ నేపథ్యంలో మళ్లీ తెరపైకి వచ్చిన పాత గాయం
  • 12 రోజులు కదలని ట్రాఫిక్‌ జామ్‌.. ఎక్కడ? ఎప్పుడు జరిగిందో తెలుసా?
    05 Fri 11:02

    12 రోజులు కదలని ట్రాఫిక్‌ జామ్‌.. ఎక్కడ? ఎప్పుడు జరిగిందో తెలుసా?

    • 2010లో చైనాలో 100 కి.మీ మేర భారీ ట్రాఫిక్‌ జామ్‌
    • నేషనల్ హైవే-110పై 12 రోజుల పాటు నిలిచిన వాహనాలు
    • ట్రక్కుల రద్దీ, రోడ్డు మరమ్మతులే ప్రధాన కారణం
    • ట్రాఫిక్‌ జామ్‌ ప్రాంతంలో వెలిసిన తాత్కాలిక దుకాణాలు
  • ఆమెది మచ్చలేని జీవితం: మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై జగ్గారెడ్డి ఆగ్రహం
    06 Fri 10:59

    ఆమెది మచ్చలేని జీవితం: మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై జగ్గారెడ్డి ఆగ్రహం

    • మీనాక్షిపై క్రిిమినల్ కేసులు, న్యాయ వివాదాలు లేవన్న జగ్గారెడ్డి
    • నామినేషన్ తిరస్కరణ అన్నది అన్యాయమైన, పిరికిపంద చర్య 
    • ఈసీని అడ్డుపెట్టుకుని బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపాటు
  • డీజీపీకి లేఖ రాసిన డిప్యూటీ స్పీకర్ రఘురామ.. వారి ఎస్సీ హోదాను పరిశీలించాలని విజ్ఞప్తి
    07 Fri 10:55

    డీజీపీకి లేఖ రాసిన డిప్యూటీ స్పీకర్ రఘురామ.. వారి ఎస్సీ హోదాను పరిశీలించాలని విజ్ఞప్తి

    • అట్రాసిటీ కేసు పెట్టే వారి ఎస్సీ హోదాను పరిశీలించాలని రిక్వెస్ట్ 
    • మతం మారిన వారు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ
    • సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని కోరిన రఘురామ
  • స్టాక్‌ మార్కెట్లలో భారీ జోష్‌.. సెన్సెక్స్‌ 1,000 పాయింట్ల జంప్‌
    08 Fri 10:34

    స్టాక్‌ మార్కెట్లలో భారీ జోష్‌.. సెన్సెక్స్‌ 1,000 పాయింట్ల జంప్‌

    • 23,455 స్థాయిని తాకిన నిఫ్టీ
    • రియాల్టీ, ఆటో షేర్లలో కొనుగోళ్లు
    • ముడిచమురు ధరలు తగ్గడం ఊరట
    • ఆసియా, అమెరికా మార్కెట్లలో జోష్‌
    • ఇరాన్‌ ఉద్రిక్తతలు తగ్గుతాయన్న ఆశలు
  • ప్రేక్షకుల ముందుకు సమంత... 'మా ఇంటి బంగారం' రిలీజ్ ఎప్పుడంటే..!
    09 Fri 10:21

    ప్రేక్షకుల ముందుకు సమంత... 'మా ఇంటి బంగారం' రిలీజ్ ఎప్పుడంటే..!

    • సెన్సార్ పూర్తి చేసుకున్న సమంత 'మా ఇంటి బంగారం'
    • జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల
    • యాక్షన్, ఫ్యామిలీ డ్రామాగా రానున్న చిత్రం
    • స్వీయ నిర్మాణంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న సమంత
    • ఐపీఎల్ కారణంగా గతంలో వాయిదాపడిన రిలీజ్
  • 'పెద్ది'ని తొక్కేయడానికి కొందరు కావాలనే అడ్డుపడుతున్నారు: జగపతిబాబు ఫైర్
    10 Fri 10:16

    'పెద్ది'ని తొక్కేయడానికి కొందరు కావాలనే అడ్డుపడుతున్నారు: జగపతిబాబు ఫైర్

    • 'పెద్ది' సినిమాలో చరణ్ పోరాడి గెలిచాడన్న జగపతిబాబు
    • తొలి మూడు రోజులు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవని వెల్లడి
    • ఇప్పుడు టాక్ పూర్తిగా మారిపోయిందన్న జగ్గూ భాయ్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV