ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తమ ప్రేమను పెళ్లిదాకా తీసుకెళ్లలేపోయిన క్రికెట్, బాలీవుడ్ జంటలివి!
    Thu 10:05

    తమ ప్రేమను పెళ్లిదాకా తీసుకెళ్లలేపోయిన క్రికెట్, బాలీవుడ్ జంటలివి!

    • టాలీవుడ్ - క్రికెట్ బంధం ఈనాటిది కాదు
    • క్రికెటర్ల వెంటే బాలీవుడ్ హీరోయిన్లు
    • ప్రేమాయణాలు, ఆపై మనస్పర్థలు
    Read full story
  • అమెరికా నౌకలపై డాల్ఫిన్లతో దాడికి ఇరాన్ కుట్ర?.. అసలు విషయం చెప్పిన యూఎస్
    Wed 09:32

    అమెరికా నౌకలపై డాల్ఫిన్లతో దాడికి ఇరాన్ కుట్ర?.. అసలు విషయం చెప్పిన యూఎస్

    • హ‌ర్మూజ్ జలసంధిలో అమెరికా నౌకలపై దాడికి ఇరాన్ డాల్ఫిన్లను వాడుతుందన్న ప్రచారం
    • ఇరాన్ వద్ద డాల్ఫిన్ సైన్యం లేదని స్పష్టం చేసిన అమెరికా రక్షణ మంత్రి
    • తమ వద్ద 'కామికేజ్ డాల్ఫిన్లు' ఉన్నాయో లేదో చెప్పలేనంటూ వ్యాఖ్య
    • మైన్లను గుర్తించేందుకే అమెరికా డాల్ఫిన్లను వాడుతోందని వెల్లడి
    Read full story
  • ఆర్ బీ చౌదరి మృతికి ప్రముఖుల సంతాపాలు
    Wed 09:28

    ఆర్ బీ చౌదరి మృతికి ప్రముఖుల సంతాపాలు

    • ఆర్బీ చౌదరి మృతి పట్ల పవన్, చిరంజీవి, రజనీకాంత్ సంతాపం
    • తాను నటించిన ‘సుస్వాగతం’ చిత్రాన్ని ఆయనే నిర్మించారన్న పవన్ కల్యాణ్
    • 'గాడ్‌ఫాదర్‌'కు కలిసి పనిచేశామన్న చిరంజీవి
    • ఆర్బీ ఎందరో యువ దర్శకులకు అవకాశాలిచ్చారన్న రజనీకాంత్
    Read full story
  • ఇది ఆఫీసా లేక లగ్జరీ రిసార్టా?.. వైరలవుతున్న గూగుల్ ఆఫీస్ వీడియో
    Wed 09:25

    ఇది ఆఫీసా లేక లగ్జరీ రిసార్టా?.. వైరలవుతున్న గూగుల్ ఆఫీస్ వీడియో

    • గూగుల్ బెంగళూరు ఆఫీస్ వీడియో నెట్టింట వైరల్
    • లగ్జరీ రిసార్ట్‌ను తలపిస్తున్న సదుపాయాలు
    • అంతులేని ఫుడ్ ఆప్షన్లు, మినీ గోల్ఫ్, మసాజ్ చైర్లు
    • ఆఫీస్ అంటే ఇలా ఉండాలంటూ నెటిజన్ల కామెంట్లు
    • పని చేయడం కన్నా తినడానికే సమయం సరిపోదన్న యువతి
    Read full story
  • అది డెడ్ బాలా?.. ఔటా?.. నితీశ్ రాణా ఔట్‌పై వివాదం!
    Wed 09:22

    అది డెడ్ బాలా?.. ఔటా?.. నితీశ్ రాణా ఔట్‌పై వివాదం!

    • విచిత్రమైన రీతిలో ఔటైన డీసీ బ్యాటర్ నితీశ్ రాణా  
    • స్వీప్ షాట్ ఆడి క్యాచ్ ఇవ్వగా.. అంతకుముందే గాలికి వికెట్ పైనున్న బెయిల్ కిందపడ్డ వైనం
    • ఇది డెడ్ బాల్ కాదా? అంటూ సోషల్ మీడియాలో తీవ్ర చర్చ 
    • బ్యాటర్ పరధ్యానానికి గురైతేనే డెడ్ బాల్ ప్రకటించాలని చెప్పిన ఎంసీసీ రూల్స్
    • నిబంధనల ప్రకారమే అంపైర్లు నిర్ణయం తీసుకున్నారని నిపుణుల విశ్లేషణ
    Read full story
  • అమెరికాలో తిరిగి వస్తున్న 'ప్రెసిడెన్షియల్ ఫిట్‌నెస్ టెస్ట్'
    Wed 09:04

    అమెరికాలో తిరిగి వస్తున్న 'ప్రెసిడెన్షియల్ ఫిట్‌నెస్ టెస్ట్'

    • ఒబామా హయాంలో ప్రెసిడెన్షియల్ ఫిట్‌నెస్ టెస్ట్ రద్దు
    • దానిని పునరుద్ధరించిన ట్రంప్ 
    • యువతలో శారీరక దారుఢ్యం పెంచడమే దీని లక్ష్యం
    • దేశంలో 77 శాతం యువత సైనిక సేవకు అనర్హులని అధికారుల ఆందోళన
    Read full story
  • ఆమె ఇష్టప్రకారం దేశం నడవదు.. మమత రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేయాలి: హిమంత బిశ్వ శర్మ
    Wed 08:41

    ఆమె ఇష్టప్రకారం దేశం నడవదు.. మమత రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేయాలి: హిమంత బిశ్వ శర్మ

    • బెంగాల్ ఓటమి తర్వాత మమత రాజీనామా చేయాలని అస్సాం సీఎం డిమాండ్
    • రాజీనామా చేయకపోతే గవర్నర్ ఆమెను బర్తరఫ్ చేస్తారని వ్యాఖ్య
    • సవరణపై మమత ఆరోపణలను కొట్టిపారేసిన శర్మ
    • బెంగాల్ ప్రజలు మమతను చాలాకాలంగా భరించారని వ్యాఖ్య
    Read full story
  • హర్మూజ్ మీదుగా వెళ్తూ అదృశ్యమైన అమెరికా ‘ఫ్లైయింగ్ గ్యాస్ స్టేషన్’ విమానం
    Wed 08:37

    హర్మూజ్ మీదుగా వెళ్తూ అదృశ్యమైన అమెరికా ‘ఫ్లైయింగ్ గ్యాస్ స్టేషన్’ విమానం

    • రాడార్ నుంచి మాయమవడానికి ముందు అత్యవసర సిగ్నల్ 
    • ఖతార్ వైపు వెళ్తుండగా హర్మూజ్ జలసంధి సమీపంలో ఘటన
    • అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆందోళన
    Read full story
  • అది మారణకాండ.. దేశం మొత్తం చూస్తోంది.. ఆపండి: గంగమ్మ జాతరపై సీఎం చంద్రబాబుకు మేనకా గాంధీ లేఖ
    Wed 08:22

    అది మారణకాండ.. దేశం మొత్తం చూస్తోంది.. ఆపండి: గంగమ్మ జాతరపై సీఎం చంద్రబాబుకు మేనకా గాంధీ లేఖ

    • తిరుపతి గంగమ్మ జాతరలో జంతుబలులు నిలిపివేయాలని సీఎంకు మేనకా గాంధీ లేఖ
    • జాతర పేరుతో జరిగేది దారుణమైన మారణకాండ అని వ్యాఖ్య
    • పలు రాష్ట్రాల్లో ఇప్పటికే జంతుబలులపై నిషేధం ఉందని ప్రస్తావన
    • జంతుబలులకు బదులుగా కొబ్బరికాయలు సమర్పించేలా ప్రోత్సహించాలని సూచన
    • ముందుచూపు ఉన్న సీఎంగా పేరున్న మీరు దీన్ని ఆపలేరా అని లేఖలో ప్రశ్న
    Read full story
  • హార్టికల్చర్‌పై ప్రత్యేక దృష్టి.. బ్యాంకులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
    Wed 08:18

    హార్టికల్చర్‌పై ప్రత్యేక దృష్టి.. బ్యాంకులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

    • 2026-27 ఆర్థిక సంవత్సరానికి నాబార్డు రుణ ప్రణాళిక విడుదల
    • రూ.5.11 లక్షల కోట్లతో స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
    • వ్యవసాయ రంగానికి రూ.2.55 లక్షల కోట్లు, ఎంఎస్ఎంఈలకు రూ.1.64 లక్షల కోట్లు
    • గతేడాదితో పోలిస్తే రుణ ప్రణాళికలో దాదాపు 20 శాతం పెరుగుదల
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV