01 Mon 17:13 ఫ్లిప్‌కార్ట్ నుంచి మరో సేల్... న్యూ పించ్ డేస్ పేరుతో ఆఫర్ల వెల్లువ! డిసెంబర్ 15 నుంచి 17వరకు సేల్ మొబైల్ అమ్మకాలపై భారీ ఆఫర్లు శాంసంగ్ ఆన్ నెక్స్ట్ పై భారీ తగ్గింపు
02 Wed 21:24 భారత్‌పై దాడి జరిగితే అండగా ఉంటాం, కానీ: ట్రంప్ కీలక హామీ భారత్‌పై దాడి జరిగితే అమెరికా అండగా ఉంటుందని ట్రంప్ హామీ మోదీ ఉన్నంత వరకు మద్దతు ఉంటుందని స్పష్టీకరణ ఒకవేళ కొత్త నాయకుడు వస్తే చెప్పలేనని వ్యాఖ్య జీ7 సదస్సు వేదికగా ప్రధాని మోదీ, ట్రంప్ ద్వైపాక్షిక భేటీ
03 Wed 21:01 ట్రంప్ ఎదుటే నావికుల భద్రతపై గళమెత్తిన మోదీ జీ7 సదస్సులో భాగంగా ట్రంప్‌తో మోదీ భేటీ భారత నావికుల భద్రత తమకు ముఖ్యమన్న ప్రధాని మోదీ నావికులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
04 Wed 20:29 హైదరాబాద్‌లో టెస్లా సందడి.. ప్రారంభమైన ఎక్స్‌పీరియన్స్ సెంటర్ హైదరాబాద్‌లో ప్రారంభమైన టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ హైటెక్ సిటీలోని నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు లేటెస్ట్ మోడల్ వై కార్ల ప్రదర్శన భారత్‌లో టెస్లాకు ఇది ఐదో ఎక్స్‌పీరియన్స్ సెంటర్ బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో సర్వీస్ సెంటర్ కూడా ఏర్పాటు
05 Wed 20:09 నీట్ పరీక్ష కోసం టెలిగ్రామ్‌పై వేటు.. రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం జూన్ 22 వరకు దేశవ్యాప్తంగా ఆంక్షలు విధిస్తూ కేంద్రం నిర్ణయం ఇది దొంగను వదిలి బాధితుడికి తాళం వేయడమేనన్న రాహుల్ గాంధీ చీటింగ్ మాఫియాను అరికట్టేందుకే ఈ చర్య అని చెబుతున్న ప్రభుత్వం
06 Wed 19:51 తెలంగాణలో ఆగని వడగాల్పులు.. జూన్ 20 తర్వాతే రుతుపవనాల విస్తరణ తెలంగాణలో జూన్ 20 వరకు కొనసాగనున్న పొడి వాతావరణం ఉత్తర, తూర్పు జిల్లాలకు మూడు రోజుల పాటు వడగాల్పుల హెచ్చరిక సూర్యాపేట జిల్లా మోతేలో 43.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు హైదరాబాద్, భద్రాచలం వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు
07 Wed 19:45 ‘సర్’ ప్రక్రియతో ముస్లింల ఓట్లు తొలగించే అవకాశం ఉంది: అజారుద్దీన్ 'సర్'తో ముస్లింలను టార్గెట్ చేస్తారన్న అజారుద్దీన్ ప్రజలు తమ ఓట్లను కాపాడుకోవాలని సూచన తనకు తెలుగు చదవడం, రాయడం వచ్చని వెల్లడి
08 Wed 19:19 సైబర్ నేరగాళ్లు సమాజానికి పరాన్నజీవులు: సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు సైబర్ నేరగాళ్లను సమాజానికి పరాన్నజీవులతో పోల్చిన సుప్రీంకోర్టు ఆన్‌లైన్ మోసం కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ అమాయక ప్రజల సొమ్మును కాజేస్తున్నారని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్య ఎఫ్‌ఐఆర్‌ల విలీనానికి హైకోర్టులను ఆశ్రయించాలని నిందితుడికి సూచన ఇలాంటి నేరస్థులను జైల్లో ఉంచడమే సమాజానికి శ్రేయస్కరం అని వ్యాఖ్య
09 Wed 19:17 పవన్ కల్యాణ్ గారు.. సీబీఐ విచారణకు ఆదేశించండి: అంబటి రాంబాబు సాయికృష్ణను లాకప్ డెత్ చేశారన్న అంబటి పోలీసులు హత్య చేసి శవాన్ని మాయం చేశారని ఆరోపణ పవన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్న
10 Wed 19:10 ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు మోదీ ప్రశాంతంగా, కూల్‌గా ఉంటారని వ్యాఖ్య నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ ఒక 'టోటల్ కిల్లర్' అని కొనియాడిన ట్రంప్ మోదీ-ట్రంప్ భేటీ కోసం ఎదురుచూస్తున్నామన్న అమెరికా రాయబారి