రేవంత్ రెడ్డి: మేం అడిగిన ప్రశ్నలకు టీఆర్ఎస్ సంబంధం లేకుండా మాట్లాడుతోంది: రేవంత్ రెడ్డి

  • నా రాజీనామాపై తర్వాత సమాధానం చెబుతా 
  • ముందు నా డిమాండ్ కు కేసీఆర్ సమాధానం చెప్పాలి 
  • కాంగ్రెస్ పార్టీ  నేత రేవంత్ రెడ్డి డిమాండ్

తాము అడిగిన ప్రశ్నలకు టీఆర్ఎస్ సంబంధం లేని సమాధానాలు చెబుతోందని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వంలో మీ వియ్యంకుడిని కాపాడినా, కోర్టులో ఎవరూ కాపాడలేరని అన్నారు. తన రాజీనామాపై తర్వాత సమాధానం చెబుతానని, ముందు తన డిమాండ్ కు కేసీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు.

  • Loading...

More Telugu News