Thu 20:03 'రంగస్థలం 1985' ఫస్ట్‌లుక్ విడుదల రేపు కాదు ఎల్లుండి! మొదట శుక్రవారం విడుదల చేస్తామని ప్రకటించిన సినిమా యూనిట్ తాజాగా శనివారం ఉదయం 9 గంటలకు అని ప్రకటన రామ్‌చరణ్ తేజ్, సమంత, సుకుమార్ కాంబినేషన్‌లో 'రంగస్థలం 1985' Read full story
Mon 06:41 ధనుష్ 'కర' ఈవెంట్‌లో 'పెద్ది' అప్‌డేట్.. విడుదల తేదీ చెప్పేసిన దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ 'పెద్ది' సినిమా విడుదల తేదీపై నెలకొన్న సందిగ్ధతకు తెర జూన్ 25న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారిక ప్రకటన ధనుష్ 'కర' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తేదీని వెల్లడించిన దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమాపై భారీ అంచనాలు షూటింగ్ చివరి దశలో ఉందని.. ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని వెల్లడి Read full story
Mon 06:33 అమెరికాలో మహిళ, ఆమె కుమార్తెపై దాడి చేసిన భారతీయ యువకుడి అరెస్ట్ టెక్సాస్‌లో తల్లి, మూడేళ్ల కుమార్తెపై భారత యువకుడి దాడి చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలు, రెండు పళ్లు ఊడిపోయినట్లు గుర్తింపు నిందితుడు అథర్వ వ్యాస్‌ను అరెస్ట్ చేసిన స్థానిక పోలీసులు గతంలోనూ నేరచరిత్ర ఉన్నట్లు వెల్లడి, నిందితుడిపై ఐసీఈ డిటైనర్ జారీ Read full story
Mon 06:18 చర్చలు ఉన్నట్టా, లేనట్టా?... పాకిస్థాన్ లో మళ్లీ ప్రత్యక్షమైన ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ అమెరికా-ఇరాన్ రెండో విడత చర్చలపై కొనసాగుతున్న సందిగ్ధత పాకిస్థాన్‌కు వచ్చిన ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఒమన్‌కు పయనం తమ ప్రతినిధులను పాక్‌కు పంపడం లేదని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ గతంలో ఒమన్ వేదికగా ఇరు దేశాల మధ్య పరోక్ష చర్చలు Read full story
Mon 06:16 రింకూ సింగ్ అద్భుతం.. సూపర్ ఓవర్‌లో లక్నోపై కోల్‌కతా థ్రిల్లింగ్ విక్టరీ! ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రింకూ సింగ్ కేకేఆర్ ఇన్నింగ్స్‌లో 83 పరుగులతో అజేయంగా నిలిచిన రింకూ సూపర్ ఓవర్‌లో సునీల్ నరైన్ అద్భుత బౌలింగ్.. ఒకే పరుగు ఇచ్చి రెండు వికెట్లు లక్నోకు ఇది వరుసగా ఐదో ఓటమి.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పతనం Read full story
Sun 22:56 ట్రంప్‌పై పగ, వీసా కష్టాలు.. 'గాయపడ్డ సింహం'లో యూత్ కు కనెక్ట్ అయ్యే అంశాలు హీరోగా తరుణ్ భాస్కర్.. 'గాయపడ్డ సింహం'తో ప్రేక్షకుల ముందుకు అమెరికా కలను దెబ్బతీసిన ట్రంప్‌పై రివెంజ్ తీర్చుకునే యువకుడి కథ యువత వీసా కష్టాలను హాస్యభరితంగా చూపించే ప్రయత్నం ప్రతినాయకుడిగా జేడీ చక్రవర్తి.. కీలక పాత్రలో ఫరియా అబ్దుల్లా మే 1న సినిమా విడుదల Read full story
Sun 22:43 'కర' అద్భుతాలు చేస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ధనుష్ ధీమా దర్శకుడు విఘ్నేష్ రాజా పేరు గుర్తుపెట్టుకోండి అన్న ధనుష్ 'కర' సినిమా బ్లాక్ బస్టర్ ఖాయమని నమ్మకం తన సినిమా పేరును హీరోయిన్, నిర్మాతలు కూడా తప్పుగా పలుకుతున్నారన్న ధనుష్ ఈవెంట్‌కు వచ్చిన సాయితేజ్, వెంకీ అట్లూరిలకు ప్రత్యేక కృతజ్ఞతలు సాధారణ వ్యక్తి అసాధారణ పరిస్థితుల్లో చిక్కుకుంటే ఎలా ఉంటుందనేదే కథ Read full story
Sun 22:21 సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ ప్రియుడిని పెళ్లాడిన మెహ్రీన్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వివాహం పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న మెహ్రీన్ Read full story
Sun 21:58 రేపటి కల్లా ఎక్కడా పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు ఏపీలో పలు చోట్ల ఇంధన కొరత... పెట్రోల్ బంకుల మూసివేత ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ కంపెనీల అనుమతులపై పునరాలోచన చేయాల్సి వస్తుందని వార్నింగ్ Read full story
Sun 21:43 అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్... ఐపీఎల్‌లో అరుదైన రీతిలో అంగ్‌క్రిష్ రఘువంశీ ఔట్ లక్నోతో మ్యాచ్‌లో అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్‌గా రఘువంశీ ఔట్ పరుగు కోసం ప్రయత్నించి వెనక్కి వస్తుండగా ఘటన ఉద్దేశపూర్వకంగానే బంతిని అడ్డుకున్నాడని తేల్చిన థర్డ్ అంపైర్ అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన రఘువంశీ ఐపీఎల్‌లో ఇలా ఔటైన నాలుగో ఆటగాడిగా అంగ్‌క్రిష్ రికార్డు Read full story