భూసార పరీక్ష ప్రాముఖ్యతను ప్రచారం చేస్తున్న అక్షయ్ కుమార్... వీడియో మీకోసం!
- వ్యవసాయ పథకాలకు ప్రచారకర్తగా నియామకం
- రైతుల్లో అవగాహన కోసం ప్రకటనలు
- వీడియో షేర్ చేసిన నటుడు
ఇలాంటి ప్రకటనలు మరికొన్ని త్వరలో బుల్లితెర మీద ప్రసారం కానున్నాయి. వీటి ద్వారా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి క్రిషి సించాయ్ యోజన, పరంపరాగత్ క్రిషి వికాస్ యోజన్ వంటి ఉపయోగకర రైతు పథకాల గురించి వ్యవసాయదారులకు, చిన్నస్థాయి రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం యోచించింది.