టీవీ యాంకర్ భారతీ, హర్ష్ల పెళ్లి వేడుకలో రాఖీ సావంత్ నాగిని డ్యాన్స్... వీడియో ఇదిగో!
- గోవాలో ఘనంగా జరిగిన పెళ్లి
- హాజరైన టీవీ సెలబ్రిటీలు
- సోషల్ మీడియా నిండా వారి ఫొటోలే
అయితే వాటన్నింటిలోనూ బాలీవుడ్ నటి రాఖీ సావంత్ చేసిన నాగిని డ్యాన్స్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఢోల్ వాయింపులకు రాఖీ మోకాళ్ల మీద కూర్చుని వేసిన స్టెప్పుల వీడియో వైరల్గా మారింది. వీడియో కొద్దిసేపే ఉన్నప్పటికీ ఆ పెళ్లికి హాజరైనవారు చేసిన అల్లరి, ఎంజాయ్మెంట్ను ప్రతిబింబిస్తోంది.