ఆ ఇద్దరు హీరోలు నన్ను పక్కన పెట్టేసినా నేను ప్రాధేయపడలేదు: జమున
- కథ .. నా పాత్ర ఎలా ఉందనేది మాత్రమే చూసే దానిని
- హీరో ఎవరనే విషయాన్ని పట్టించుకునే దానిని కాదు
- ఇదే విషయాన్ని ఒక హీరో అడిగారు
- అప్పుడు నేను అలా చెప్పాను
"ఫలానా హీరోతో చేస్తానని .. ఫలానా హీరోయిన్ తో చేస్తానని అప్పట్లో కొంతమంది చెప్పేవాళ్లు" .. "అట్లా నువ్వెందుకు చెప్పవ్" అని అన్నారు. "నాకు అలవాటు లేదండి .. దర్శక నిర్మాతలు సెలెక్ట్ చేసుకుంటారు" అన్నాను. ఆ హీరోలు నన్ను పక్కన పెట్టేసినా నేను ప్రాధేయపడలేదు. వాళ్లు బాయ్ కాట్ చేశారని కాదు గానీ .. మొదటి నుంచి కూడా వేరే హీరోలతో చేస్తూనే వచ్చాను .. ఆ తరువాత కూడా అదే చేస్తూ వచ్చాను " అన్నారు.