కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలి: పోలవరంపై మంత్రి సోమిరెడ్డి
- కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం
- పోలవరం పూర్తి చేస్తే నరేంద్ర మోదీ ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది
- ప్రాజెక్టు ఆలస్యం కావడం వల్లే నిధుల అంచనా భారీగా పెరిగింది
ఏపీ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై తాము ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని చెప్పారు. ఆ ప్రాజెక్టు ఆలస్యం కావడం వల్లే నిధుల అంచనా భారీగా పెరిగిందని తెలిపారు.