చంద్రబాబుకి ఏదో వీక్ నెస్ పాయింట్ ఉంది: ఉండవల్లి అరుణ్ కుమార్
- కేంద్రం వద్ద మెతకవైఖరికి కారణమేంటి?
- కేంద్రంతో పోరాడితే వచ్చిన నష్టమేంటి?
- విభజన హామీలు నెరవేర్చాలని, పోలవరం పూర్తి చేయాలని ఎందుకు అడగలేకపోతున్నారు?
కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు పోరాడడం లేదని ఆయన నిలదీశారు. చంద్రబాబు వీక్ నెస్ పాయింట్ ఏదో కేంద్రం వద్ద ఉన్నట్టు అనిపిస్తోందని ఆయన చెప్పారు. అందుకే పోలవరం పూర్తి చేయలేకపోతున్నాడని ఆయన ఆరోపించారు. విభజన హామీలు నెరవేర్చమని అడగడం ఆంధ్రులుగా మన హక్కని ఆయన స్పష్టం చేశారు. ఆ దిశగా చంద్రబాబు పోరాడాలని ఆయన సూచించారు.